కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహెజ్కేలు పుస్తకం

అధ్యాయాలు

విషయసూచిక

 • 1

  • యెహెజ్కేలు బబులోనులో దేవుని దర్శనాలు చూడడం (1-3)

  • యెహోవా పరలోక రథ దర్శనం (4-28)

   • భయంకరమైన గాలి, మేఘం, అగ్ని (4)

   • నాలుగు జీవులు (5-14)

   • నాలుగు చక్రాలు (15-21)

   • మంచులాంటి తళతళలాడే విశాలం (22-24)

   • యెహోవా సింహాసనం (25-28)

 • 2

  • యెహెజ్కేలును ప్రవక్తగా నియమించడం (1-10)

   • “వాళ్లు విన్నా, వినకపోయినా” (5)

   • శోకగీతాలు ఉన్న గ్రంథపు చుట్టను చూపించడం (9, 10)

 • 3

  • దేవుడు ఇచ్చిన గ్రంథపు చుట్టను యెహెజ్కేలు తినాలి (1-15)

  • యెహెజ్కేలు కావలివాడిగా పనిచేయాలి (16-27)

   • నిర్లక్ష్యం వల్ల రక్తాపరాధం (18-21)

 • 4

  • యెరూషలేము ముట్టడి నమూనా (1-17)

   • దోషాన్ని 390 రోజులు, 40 రోజులు భరించాలి (4-7)

 • 5

  • యెరూషలేము పతనం సూచన (1-17)

   • ప్రవక్త తలవెంట్రుకల్ని మూడు భాగాలు చేయడం (1-4)

   • యెరూషలేము ఇతర జనాల కన్నా ఘోరంగా తయారవ్వడం (7-9)

   • తిరుగుబాటుదారుల్ని మూడు రకాలుగా శిక్షించడం (12)

 • 6

  • ఇశ్రాయేలు పర్వతాలకు వ్యతిరేకంగా (1-14)

   • అసహ్యమైన విగ్రహాలు అవమానాలపాలు అవుతాయి (4-6)

   • “నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు” (7)

 • 7

  • అంతం వచ్చింది (1-27)

   • ఒక అసాధారణ విపత్తు (5)

   • వెండిని వీధుల్లో పడేస్తారు (19)

   • ఆలయాన్ని అపవిత్రపరుస్తారు (22)

 • 8

  • దర్శనంలో యెహెజ్కేలును యెరూషలేముకు తీసుకెళ్లడం (1-4)

  • ఆలయంలో అసహ్యమైన వాటిని చూడడం (5-18)

   • స్త్రీలు తమ్మూజు గురించి ఏడ్వడం (14)

   • పురుషులు సూర్యునికి నమస్కారం చేయడం (16)

 •   9

  • ఆరుగురు హతం చేసేవాళ్లు, సిరాబుడ్డి ఉన్న వ్యక్తి (1-11)

   • తీర్పు పవిత్రమైన స్థలం దగ్గర మొదలౌతుంది (6)

 • 10

  • చక్రాల మధ్య ఉన్న నిప్పును తీసుకోవడం (1-8)

  • కెరూబుల, చక్రాల వర్ణన (9-17)

  • దేవుని మహిమ ఆలయాన్ని విడిచివెళ్లడం (18-22)

 • 11

  • చెడ్డ అధిపతుల్ని ఖండించడం (1-13)

   • నగరాన్ని వంటపాత్రతో పోల్చడం (3-12)

  • పునరుద్ధరణ వాగ్దానం (14-21)

   • “కొత్త మనోవైఖరి” ఇవ్వబడుతుంది (19)

  • దేవుని మహిమ యెరూషలేము నుండి పైకి లేవడం (22, 23)

  • దర్శనంలో యెహెజ్కేలు కల్దీయ దేశానికి తిరిగిరావడం (24, 25)

 • 12

  • చెరలోకి వెళ్తారని చూపించడం (1-20)

   • చెరలోకి వెళ్లడానికి సామాను (1-7)

   • ప్రధానుడు చీకట్లో బయల్దేరతాడు (8-16)

   • ఆందోళనతో రొట్టె తినాలి, భయంభయంగా నీళ్లు తాగాలి (17-20)

  • అబద్ధపు మాటలు తప్పని నిరూపించ​బడడం (21-28)

   • “నా మాటల్లో ఏదీ ఆలస్యం కాదు” (28)

 • 13

  • అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా (1-16)

   • సున్నం పూసిన గోడలు పడిపోతాయి (10-12)

  • అబద్ధాలు ప్రవచించే స్త్రీలకు వ్యతిరేకంగా (17-23)

 • 14

  • విగ్రహపూజ చేసేవాళ్లు ఖండించబడడం (1-11)

  • యెరూషలేము తీర్పును తప్పించుకోలేదు (12-23)

   • నీతిమంతులైన నోవహు, దానియేలు, యోబు (1420)

 • 15

  • యెరూషలేము పనికిరాని ద్రాక్షచెట్టు (1-8)

 • 16

  • యెరూషలేము పట్ల దేవుని ప్రేమ (1-63)

   • విడువబడిన బిడ్డగా దొరకడం (1-7)

   • దేవుడు ఆమెను అలంకరించి, వివాహ ఒప్పందం చేసుకోవడం (8-14)

   • ఆమె నమ్మకద్రోహి అవ్వడం (15-34)

   • వ్యభిచారిగా శిక్ష అనుభవించడం (35-43)

   • సమరయతో, సొదొమతో పోల్చడం (44-58)

   • దేవుడు తన ఒప్పందాన్ని గుర్తుచేసు​కోవడం (59-63)

 • 17

  • రెండు గద్దలు, ద్రాక్షవల్లి పొడుపుకథ (1-21)

  • లేత రెమ్మ గొప్ప దేవదారు చెట్టు అవ్వడం (22-24)

 • 18

  • ఎవరి పాపాలకు వాళ్లే బాధ్యులు (1-32)

   • ఏ వ్యక్తి పాపం చేస్తాడో ఆ వ్యక్తే చనిపోతాడు (4)

   • తండ్రి దోషాన్ని కుమారుడు భరించడు (19, 20)

   • దుష్టుడు చనిపోవడం వల్ల సంతోషం కలగదు (23)

   • పశ్చాత్తాపపడితే బ్రతికేవుంటారు (27, 28)

 • 19

  • ఇశ్రాయేలు ప్రధానుల గురించి శోకగీతం (1-14)

 • 20

  • ఇశ్రాయేలు తిరుగుబాటు చరిత్ర (1-32)

  • ఇశ్రాయేలు పునరుద్ధరణ వాగ్దానం (33-44)

  • దక్షిణ భాగానికి వ్యతిరేకంగా ప్రవచనం (45-49)

 • 21

  • దేవుని తీర్పు ఖడ్గం ఒర నుండి తీయబడడం (1-17)

  • బబులోను రాజు యెరూషలేము మీద దాడిచేస్తాడు (18-24)

  • ఇశ్రాయేలు దుష్ట ప్రధానుణ్ణి తొలగించడం (25-27)

   • “కిరీటం తీసేయి” (26)

   • “హక్కుదారుడు వచ్చే వరకు” (27)

  • అమ్మోనీయులకు వ్యతిరేకంగా ఖడ్గం (28-32)

 • 22

  • యెరూషలేము రక్తపాతంతో నిండిన నగరం (1-16)

  • ఇశ్రాయేలు పనికిరాని మష్టు (17-22)

  • ఇశ్రాయేలు నాయకుల్ని, ప్రజల్ని ఖండించడం (23-31)

 • 23

  • నమ్మకద్రోహులైన అక్కాచెల్లెళ్లు (1-49)

   • ఒహొలా అష్షూరుతో (5-10)

   • ఒహొలీబా బబులోనుతో, ఐగుప్తుతో (11-35)

   • ఇద్దరు అక్కాచెల్లెళ్లకు శిక్ష (36-49)

 •  24

  • యెరూషలేము తుప్పు పట్టిన వంటపాత్ర (1-14)

  • యెహెజ్కేలు భార్య మరణం ఒక సూచన (15-27)

 • 25

  • అమ్మోనుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-7)

  • మోయాబుకు వ్యతిరేకంగా ప్రవచనం (8-11)

  • ఎదోముకు వ్యతిరేకంగా ప్రవచనం (12-14)

  • ఫిలిష్తియకు వ్యతిరేకంగా ప్రవచనం (15-17)

 • 26

  • తూరుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-21)

   • “వలలు ఆరబెట్టుకునే చోటు” (514)

   • రాళ్లను, మట్టిని సముద్రంలో పడేయడం (12)

 • 27

  • మునిగిపోతున్న తూరు ఓడ గురించి శోకగీతం (1-36)

 • 28

  • తూరు రాజుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-10)

   • “నేనొక దేవుణ్ణి ” (29)

  • తూరు రాజు గురించి శోకగీతం (11-19)

   • ‘నువ్వు ఏదెనులో ఉండేవాడివి’ (13)

   • “నిన్ను అభిషేకించి, కాపాడే కెరూబుగా నియమించాను” (14)

   • ‘నీలో చెడు కనిపించింది’ (15)

  • సీదోనుకు వ్యతిరేకంగా ప్రవచనం (20-24)

  • ఇశ్రాయేలు పూర్వస్థితికి వస్తుంది (25, 26)

 • 29

  • ఫరోకు వ్యతిరేకంగా ప్రవచనం (1-16)

  • బబులోనుకు జీతం ఐగుప్తు (17-21)

 • 30

  • ఐగుప్తుకు వ్యతిరేకంగా ప్రవచనం (1-19)

   • నెబుకద్నెజరు దాడి చేస్తాడు (10)

  • ఫరో బలం విరగ్గొట్టబడుతుంది (20-26)

 • 31

  • గొప్ప దేవదారు చెట్టు అయిన ఐగుప్తు పతనం (1-18)

 • 32

  • ఫరో, ఐగుప్తు గురించి శోకగీతం (1-16)

  • ఐగుప్తు సున్నతిలేని వాళ్లతోపాటు పడివుంటుంది (17-32)

 • 33

  • కావలివాడి బాధ్యతలు (1-20)

  • యెరూషలేము నాశనం గురించి వార్త (21, 22)

  • యెరూషలేము శిథిలాల్లో నివసించేవాళ్లకు సందేశం (23-29)

  • ప్రజలు సందేశం ప్రకారం ప్రవర్తించరు (30-33)

   • “మధురమైన స్వరంతో ప్రణయగీతం పాడే వ్యక్తిలా” యెహెజ్కేలు (32)

   • ‘వాళ్ల మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు’ (33)

 • 34

  • ఇశ్రాయేలు కాపరులకు వ్యతిరేకంగా ప్రవచనం (1-10)

  • తన గొర్రెల మీద యెహోవాకున్న శ్రద్ధ (11-31)

   • “నా సేవకుడైన దావీదు” వాటిని కాస్తాడు (23)

   • “ఒక శాంతి ఒప్పందం” (25)

 • 35

  • శేయీరు పర్వతాలకు వ్యతిరేకంగా ప్రవచనం (1-15)

 • 36

  • ఇశ్రాయేలు పర్వతాల గురించి ప్రవచనం (1-15)

  • ఇశ్రాయేలు పునరుద్ధరణ (16-38)

   • ‘నా గొప్ప పేరును నేను పవిత్రపర్చు​కుంటాను’ (23)

   • “ఏదెను తోటలా” (35)

 • 37

  • ఎండిపోయిన ఎముకల లోయ దర్శనం (1-14)

  • రెండు కర్రల్ని ఒక్కటి చేయడం (15-28)

   • ఒకే రాజు కింద ఒక్క రాజ్యంగా (22)

   • శాశ్వతమైన శాంతి ఒప్పందం (26)

 • 38

  • ఇశ్రాయేలు మీద గోగు దాడి (1-16)

  • గోగు మీద యెహోవా కోపం (17-23)

   • ‘నేను యెహోవానని జనాలు తెలుసుకుంటాయి’ (23)

 • 39

  • గోగును, అతని సైన్యాల్ని నాశనం చేయడం (1-10)

  • హమోను-గోగు లోయలో పాతిపెట్టడం (11-20)

  • ఇశ్రాయేలు పునరుద్ధరణ (21-29)

   • ఇశ్రాయేలు మీద దేవుని పవిత్రశక్తి కుమ్మరించబడుతుంది (29)

 • 40

  • దర్శనంలో యెహెజ్కేలును ఇశ్రాయేలుకు తీసుకురావడం (1, 2)

  • యెహెజ్కేలు ఆలయ దర్శనం చూడడం (3, 4)

  • ప్రాంగణాలు, ద్వారాలు (5-47)

   • తూర్పు వైపున్న బయటి ద్వారం (6-16)

   • బయటి ప్రాంగణం; ఇతర ద్వారాలు (17-26)

   •  లోపలి ప్రాంగణం, ద్వారాలు (27-37)

   • ఆలయ సేవ చేసేవాళ్ల గదులు (38-46)

   • బలిపీఠం (47)

  • ఆలయం వసారా (48, 49)

 • 41

  • ఆలయ పవిత్రమైన స్థలం (1-4)

  • గోడ, పక్కగదులు (5-11)

  • పడమటి వైపున్న భవనం (12)

  • భవనాల్ని కొలవడం (13-15ఎ)

  • పవిత్రమైన స్థలం లోపల (15బి-26)

 • 42

  • భోజనశాలలు (1-14)

  • ఆలయం నాలుగు వైపుల్ని కొలవడం (15-20)

 • 43

  • ఆలయం యెహోవా మహిమతో నిండిపోవడం (1-12)

  • బలిపీఠం (13-27)

 • 44

  • తూర్పు ద్వారం మూయబడే ఉండాలి (1-3)

  • పరదేశుల కోసం నియమాలు (4-9)

  • లేవీయులకు, యాజకులకు నియమాలు (10-31)

 • 45

  • పవిత్రమైన కానుక, నగరం (1-6)

  • ప్రధానుడి భూభాగం (7, 8)

  • ప్రధానులు నిజాయితీగా నడుచుకోవాలి (9-12)

  • ప్రజల కానుకలు, ప్రధానుడు (13-25)

 • 46

  • ఆయా సందర్భాల్లో అర్పణలు (1-15)

  • ప్రధానుడి ఆస్తి వారసత్వం (16-18)

  • బలుల మాంసం ఉడకబెట్టే చోట్లు (19-24)

 • 47

  • ఆలయం నుండి వచ్చే ప్రవాహం (1-12)

   • నీళ్ల లోతు క్రమక్రమంగా పెరగడం (2-5)

   • మృత సముద్రంలోని నీళ్లు బాగవ్వడం (8-10)

   • చిత్తడినేలలు బాగవ్వవు (11)

   • ఆహారం, స్వస్థత కోసం చెట్లు (12)

  • దేశ సరిహద్దులు (13-23)

 • 48

  • దేశాన్ని విభాగించడం (1-29)

  • నగరం 12 ద్వారాలు (30-35)

   • నగరం పేరు “యెహోవా అక్కడ ఉన్నాడు” (35)