కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరమగీతం

అధ్యాయాలు

1 2 3 4 5 6 7 8

విషయసూచిక

 • సొలొమోను రాజు డేరాల మధ్య షూలమ్మీతీ (1:1–3:5)

  • 1

   • పరమగీతం (1)

   • యువతి (2-7)

   • యెరూషలేము కూతుళ్లు (8)

   • రాజు (9-11)

    • ‘మేము నీకు బంగారు ఆభరణాలు చేయిస్తాం’ (11)

   • యువతి (12-14)

    • ‘నా ప్రియుడు సువాసనలు వెదజల్లే బోళం సంచి లాంటివాడు’ (13)

   • గొర్రెల కాపరి (15)

    • “నా ప్రియురాలా, నువ్వు ఎంత అందంగా ఉన్నావు”

   • యువతి (16, 17)

    • “నా ప్రియుడా, నువ్వు అందగాడివి” (16)

  • 2

   • యువతి (1)

    • ‘నేను అడవి పువ్వు లాంటిదాన్ని’

   • గొర్రెల కాపరి (2)

    • ‘నా ప్రియురాలు లిల్లీ పువ్వులా ఉంది’

   • యువతి (3-14)

    • ‘ప్రేమ దానంతటదే మేల్కొనే వరకు దాన్ని లేపకండి’ (7)

    • గొర్రెల కాపరి మాటలు (10బి-14)

     • “నా అందాలరాశీ, నాతో వచ్చేయి” (10బి, 13)

   • యువతి సహోదరులు (15)

    • “గుంటనక్కల్ని పట్టుకో”

   • యువతి (16, 17)

    • “నా ప్రియుడు నాకు సొంతం, నేను అతనికి సొంతం” (16)

  • 3

   • యువతి (1-5)

    • ‘రాత్రివేళ నా ప్రియుడి కోసం వెదికాను’ (1)

 • యెరూషలేములో షూలమ్మీతీ (3:6–8:4)

  • 3

   • సీయోను కూతుళ్లు (6-11)

    • సొలొమోను ఊరేగింపు వర్ణన

  • 4

   • గొర్రెల కాపరి (1-5)

    • “నా ప్రియురాలా, నువ్వు ఎంత అందంగా ఉన్నావు” (1)

   • యువతి (6)

   • గొర్రెల కాపరి (7-16ఎ)

    • “నా పెళ్లికూతురా, నువ్వు నా మనసు దోచుకున్నావు” (9)

   • యువతి (16బి)

  • 5

   • గొర్రెల కాపరి (1ఎ)

   • యెరూషలేము స్త్రీలు (1బి)

    • “ప్రేమానురాగాల్లో మునిగితేలండి!”

   • యువతి (2-8)

    • తన కలను చెప్తుంది

   • యెరూషలేము కూతుళ్లు (9)

    • “మిగతావాళ్ల కన్నా నీ ప్రియుడి గొప్పేంటి?”

   • యువతి (10-16)

    • “పదివేల మందిలో ఉన్నా ప్రత్యేకంగా ​కనిపిస్తాడు” (10)

  • 6

   • యెరూషలేము కూతుళ్లు (1)

   • యువతి (2, 3)

    • “నేను నా ప్రియుడికి సొంతం, నా ప్రియుడు నాకు సొంతం” (3)

   • రాజు (4-10)

    • “నువ్వు తిర్సా అంత అందమైనదానివి” (4)

    • స్త్రీల మాటలు (10)

   • యువతి (11, 12)

   • రాజు (అలాగే ఇతరులు) (13ఎ)

   • యువతి (13బి)

   • రాజు (అలాగే ఇతరులు) (13సి)

  • 7

   • రాజు (1-9ఎ)

    • ‘ప్రియసఖీ, నువ్వెంత ఆహ్లాదకరంగా ఉన్నావు!’ (6)

   • యువతి (9బి-13)

    • “నేను నా ప్రియుడికి సొంతం, అతను నా కోసం తపిస్తున్నాడు” (10)

  • 8

   • యువతి (1-4)

    • ‘నువ్వు నా సహోదరుడి లాంటి వాడివైతే ఎంత బాగుండు!’ (1)

 • షూలమ్మీతీ తిరిగొస్తుంది, ఆమె విశ్వసనీయత రుజువైంది (8:​5-14)

  • 8

   • యువతి సహోదరులు (5ఎ)

    • ‘తన ప్రియుడి మీద వాలిపోయిన ఈమె ఎవరు?’

   • యువతి (5బి-7)

    • “ప్రేమ మరణం అంత బలమైనది” (6)

   • యువతి సహోదరులు (8, 9)

    • “ఆమె ఒక ప్రాకారం అయితే, . . . ఆమె ఒక తలుపు అయితే, . . . ” (9)

   • యువతి (10-12)

    • “నేను ఒక ప్రాకారాన్ని” (10)

   • గొర్రెల కాపరి (13)

    • ‘నీ స్వరం విననివ్వు’

   • యువతి (14)

    • ‘కొండజింకలా పరుగెత్తుకుంటూ రా’