చూపించు బైబిలు పుస్తకం ఆదికాండం నిర్గమకాండం లేవీయకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యెహోషువ న్యాయాధిపతులు రూతు 1 సమూయేలు 2 సమూయేలు 1 రాజులు 2 రాజులు 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గయి జెకర్యా మలాకీ మత్తయి మార్కు లూకా యోహాను అపొస్తలుల కార్యాలు రోమీయులు 1 కొరింథీయులు 2 కొరింథీయులు గలతీయులు ఎఫెసీయులు ఫిలిప్పీయులు కొలొస్సయులు 1 థెస్సలొనీకయులు 2 థెస్సలొనీకయులు 1 తిమోతి 2 తిమోతి తీతు ఫిలేమోను హెబ్రీయులు యాకోబు 1 పేతురు 2 పేతురు 1 యోహాను 2 యోహాను 3 యోహాను యూదా ప్రకటన అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 అపొస్తలుల కార్యాలు అధ్యాయాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 విషయసూచిక 1 థెయొఫిలాను సంబోధించడం (1-5) భూమంతటా సాక్ష్యమిస్తారు (6-8) యేసు పరలోకానికి వెళ్లడం (9-11) శిష్యులు ఐక్యంగా కలవడం (12-14) యూదా స్థానంలో మత్తీయను ఎంచుకోవడం (15-26) 2 పెంతెకొస్తు రోజున పవిత్రశక్తి కుమ్మరించబడడం (1-13) పేతురు ప్రసంగం (14-36) పేతురు ప్రసంగానికి ప్రజల స్పందన (37-41) 3,000 మంది బాప్తిస్మం తీసుకోవడం (41) క్రైస్తవ సహవాసం (42-47) 3 భిక్షం ఎత్తుకునే కుంటివాణ్ణి పేతురు బాగుచేయడం (1-10) సొలొమోను మంటపంలో పేతురు ప్రసంగం (11-26) ‘అన్నిటినీ చక్కదిద్దడం’ (21) మోషేలాంటి ప్రవక్త (22) 4 పేతురును, యోహానును బంధించడం (1-4) శిష్యుల్లో పురుషుల సంఖ్య 5,000కు చేరుకోవడం (4) మహాసభ ముందు విచారణ (5-22) ‘మేము మాట్లాడకుండా ఉండలేం’ (20) ధైర్యం కోసం ప్రార్థించడం (23-31) శిష్యులు తమకున్నవి ఇతరులతో పంచుకోవడం (32-37) 5 అననీయ, సప్పీరా (1-11) అపొస్తలులు ఎన్నో సూచనలు చేయడం (12-16) చెరసాలలో వేయబడడం, విడుదలవ్వడం (17-21ఎ) మళ్లీ మహాసభ ముందుకు తీసుకురాబడడం (21బి-32) ‘దేవునికే లోబడాలి, మనుషులకు కాదు’ (29) గమలీయేలు సలహా (33-40) ఇంటింటా ప్రకటించడం (41, 42) 6 పని కోసం ఏడుగురు పురుషుల్ని ఎంపిక చేయడం (1-7) దైవదూషణ చేశాడని స్తెఫనును నిందించడం (8-15) 7 స్తెఫను మహాసభ ముందు మాట్లాడడం (1-53) పూర్వీకుల కాలం (2-16) మోషే నాయకత్వం, ఇశ్రాయేలీయుల విగ్రహపూజ (17-43) మనుషులు కట్టిన ఆలయాల్లో దేవుడు నివసించడు (44-50) స్తెఫనును రాళ్లతో కొట్టడం (54-60) 8 సౌలు హింసించడం (1-3) సమరయలో ఫిలిప్పు పరిచర్యకు మంచి ఫలితాలు (4-13) పేతురును, యోహానును సమరయకు పంపించడం (14-17) పవిత్రశక్తిని కొనాలని సీమోను ప్రయత్నించడం (18-25) ఇతియోపీయుడైన ఒక అధికారి (26-40) 9 దమస్కుకు వెళ్లే దారిలో సౌలు (1-9) సౌలుకు సహాయం చేయడానికి అననీయను పంపించడం (10-19ఎ) దమస్కులో సౌలు యేసు గురించి ప్రకటించడం (19బి-25) సౌలు యెరూషలేముకు వెళ్లడం (26-31) పేతురు ఐనెయను బాగుచేయడం (32-35) ఉదార స్వభావం గల దొర్కా పునరుత్థానం (36-43) 10 కొర్నేలికి వచ్చిన దర్శనం (1-8) పేతురు దర్శనంలో పవిత్రపర్చబడిన జంతువుల్ని చూడడం (9-16) పేతురు కొర్నేలిని సందర్శించడం (17-33) పేతురు అన్యజనులకు మంచివార్త ప్రకటించడం (34-43) “దేవునికి పక్షపాతం లేదు” (34, 35) అన్యజనులు పవిత్రశక్తిని పొంది, బాప్తిస్మం తీసుకోవడం (44-48) 11 పేతురు అపొస్తలుల దగ్గరికి వచ్చి చెప్పడం (1-18) సిరియాలోని అంతియొకయలో బర్నబా, సౌలు (19-26) శిష్యులు మొదటిసారి క్రైస్తవులని పిలవబడ్డారు (26) కరువు రాబోతుందని అగబు ముందే చెప్పడం (27-30) 12 యాకోబు చంపబడడం; పేతురు చెరసాలలో వేయబడడం (1-5) పేతురు అద్భుత రీతిలో విడుదలవ్వడం (6-19) దేవదూత హేరోదును జబ్బుపడేలా చేయడం (20-25) 13 బర్నబాను, సౌలును మిషనరీలుగా పంపించడం (1-3) కుప్రలో పరిచర్య (4-12) పిసిదియలోని అంతియొకయలో పౌలు ప్రసంగం (13-41) అన్యజనులు దగ్గరికి వెళ్లమనే ప్రవచనాత్మక ఆజ్ఞ (42-52) 14 ఈకొనియలో అభివృద్ధి, వ్యతిరేకత (1-7) లుస్త్రలో పౌలును, బర్నబాను దేవుళ్లు అనుకోవడం (8-18) పౌలును రాళ్లతో కొట్టడం, అతను ప్రాణాలతో బయటపడడం (19, 20) సంఘాల్ని బలపర్చడం (21-23) సిరియాలోని అంతియొకయకు తిరిగిరావడం (24-28) 15 సున్నతి గురించి అంతియొకయలో వివాదం (1, 2) సమస్యను యెరూషలేముకు తీసుకెళ్లడం (3-5) పెద్దలు, అపొస్తలులు సమావేశమవ్వడం (6-21) పరిపాలక సభ ఉత్తరం (22-29) రక్తానికి దూరంగా ఉండండి (28, 29) ఉత్తరం వల్ల సంఘాలు ప్రోత్సాహం పొందడం (30-35) పౌలు, బర్నబాలు ఎవరి దారిన వాళ్లు వెళ్లడం (36-41) 16 పౌలు తిమోతిని ఎంపిక చేసుకోవడం (1-5) మాసిదోనియకు చెందిన వ్యక్తి గురించిన దర్శనం (6-10) ఫిలిప్పీలో లూదియ విశ్వాసురాలు అవ్వడం (11-15) పౌలును, సీలను చెరసాలలో వేయడం (16-24) చెరసాల అధికారి, అతని ఇంటివాళ్లు బాప్తిస్మం తీసుకోవడం (25-34) అధికారులు క్షమాపణ చెప్పాలని పౌలు అడగడం (35-40) 17 థెస్సలొనీకలో పౌలు, సీల (1-9) బెరయలో పౌలు, సీల (10-15) ఏథెన్సులో పౌలు (16-22ఎ) అరేయొపగులో పౌలు ప్రసంగం (22బి-34) 18 కొరింథులో పౌలు పరిచర్య (1-17) సిరియాలోని అంతియొకయకు తిరిగిరావడం (18-22) పౌలు గలతీయ, ఫ్రుగియలకు వెళ్లడం (23) మంచి ప్రసంగీకుడైన అపొల్లోకు సహాయం (24-28) 19 ఎఫెసులో పౌలు; కొంతమంది మళ్లీ బాప్తిస్మం తీసుకోవడం (1-7) పౌలు బోధించడం (8-10) చెడ్డదూతల ప్రభావం ఉన్నా మంచి ఫలితాలు (11-20) ఎఫెసులో అలజడి (21-41) 20 మాసిదోనియలో, గ్రీసులో పౌలు (1-6) త్రోయలో ఐతుకు పునరుత్థానం (7-12) త్రోయ నుండి మిలేతుకు (13-16) ఎఫెసు పెద్దల్ని పౌలు కలవడం (17-38) ఇంటింటా బోధించడం (20) “ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం” (35) 21 యెరూషలేముకు ప్రయాణం (1-14) యెరూషలేముకు రావడం (15-19) పెద్దల సలహాను పౌలు పాటించడం (20-26) ఆలయంలో అలజడి; పౌలును బంధించడం (27-36) ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడడానికి పౌలును అనుమతించడం (37-40) 22 ప్రజల ముందు పౌలు వాదన (1-21) పౌలు తన రోమా పౌరసత్వాన్ని ఉపయోగించడం (22-29) మహాసభ సమావేశమవ్వడం (30) 23 పౌలు మహాసభ ముందు మాట్లాడడం (1-10) ప్రభువు పౌలును బలపర్చడం (11) పౌలును చంపడానికి కుట్ర (12-22) పౌలును కైసరయకు పంపించడం (23-35) 24 పౌలు మీద ఆరోపణలు (1-9) ఫేలిక్సు ముందు పౌలు వాదన (10-21) పౌలు తీర్పు రెండేళ్లు వాయిదా పడడం (22-27) 25 ఫేస్తు ముందు పౌలు విచారణ (1-12) “నేను కైసరుకే విన్నవించుకుంటాను!” (11) ఫేస్తు అగ్రిప్ప రాజును సంప్రదించడం (13-22) అగ్రిప్ప ముందు పౌలు (23-27) 26 అగ్రిప్ప ముందు పౌలు వాదన (1-11) తాను ఎలా విశ్వాసిగా మారాడో పౌలు వివరించడం (12-23) ఫేస్తు, అగ్రిప్పల స్పందన (24-32) 27 పౌలు రోముకు ప్రయాణించడం (1-12) తుఫాను ఓడను కొట్టడం (13-38) ఓడ బద్దలవ్వడం (39-44) 28 మెలితే తీరానికి చేరుకోవడం (1-6) పొప్లి వాళ్ల నాన్నను బాగుచేయడం (7-10) రోముకు ప్రయాణం (11-16) రోములో ఉన్న యూదులతో పౌలు మాట్లాడడం (17-29) పౌలు రెండేళ్లు ధైర్యంగా ప్రకటించడం (30, 31) ముందటి తరవాతి ప్రింట్ చేయి షేర్ చేయి షేర్ చేయి అపొస్తలుల కార్యాలు–విషయసూచిక పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం అపొస్తలుల కార్యాలు–విషయసూచిక తెలుగు అపొస్తలుల కార్యాలు–విషయసూచిక https://assetsnffrgf-a.akamaihd.net/assets/m/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt అపొస్తలుల కార్యములు పేజీలు 1548-1551