కంటెంట్‌కు వెళ్లు

జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?

జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?

మీరేమంటారు?

  • శాస్త్రవేత్తలు.

  • పెద్దవాళ్లు.

  • దేవుడు.

దేవునితో ఒకతను ఇలా అన్నాడు:

“నాకు అవగాహన ఇవ్వు . . . నీ వాక్య సారం సత్యం.”—కీర్తన 119:144, 160, కొత్త లోక అనువాదం.

లక్షలమందికి దేవుని వాక్యంలో జవాబులు దొరికాయి.

మీకూ జవాబులు తెలుసుకోవాలనుందా?

jw.org వెబ్‌సైట్‌ మీకు సహాయం చేయగలదు.

డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఈ ప్రశ్నల్లో దేనికి జవాబు తెలుసుకోవాలనుంది?

ఈ ప్రశ్నలకు దేవుని వాక్యం ఇచ్చే జవాబులు jw.org/teలో ఉన్నాయి.

(బైబిలు బోధలు › బైబిలు ప్రశ్నలకు జవాబులు చూడండి)