2025 “స్వచ్ఛమైన ఆరాధన” ప్రాదేశిక సమావేశ కార్యక్రమం

శుక్రవారం

శుక్రవారం కార్యక్రమం మత్తయి 4:10 మీద ఆధారపడి ఉంది​—“నీ దేవుడైన యెహోవానే నువ్వు ఆరాధించాలి.”

శనివారం

శనివారం కార్యక్రమం యోహాను 2:17 మీద ఆధారపడి ఉంది​—“నీ మందిరం విషయంలో నాకున్న ఆసక్తి మండుతున్న అగ్నిలా ఉంటుంది.”

ఆదివారం

ఆదివారం కార్యక్రమం యోహాను 4:23 మీద ఆధారపడి ఉంది​—‘తండ్రిని పవిత్రశక్తితో, సత్యంతో ఆరాధించండి.’

ఆహ్వానితులకు సమాచారం

ప్రాదేశిక సమావేశం ఆహ్వానితులకు ఉపయోగపడే సమాచారం.

మీకు ఇవి కూడా నచ్చవచ్చు

మా గురించి

2025 ప్రాదేశిక సమావేశానికి హాజరవ్వండి​—“స్వచ్ఛమైన ఆరాధన”

ఈ సంవత్సరం జరిగే యెహోవాసాక్షుల మూడు రోజుల ప్రాదేశిక సమావేశానికి మేము మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

సమావేశాలు

వీడియో డ్రామా ట్రైలర్‌: సువార్త పుస్తకాల్లో యేసు కథ: ఎపిసోడ్‌లు 2, 3

ఇప్పుడు యేసు పెద్దయ్యాడు, శిష్యుల్ని చేసుకోవడం మొదలుపెట్టాడు. కానీ అప్పటికే, ఆయన పరిచర్యకు వ్యతిరేకత పురుడు పోసుకుంది.