బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది

బైబిల్లో ఉన్న ప్రాథమిక సందేశం ఏమిటి?

బైబిల్లోని విషయాలు ఎందుకు తెలుసుకోవాలి?

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పుస్తకమైన బైబిలు గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి.

భాగం 1

సృష్టికర్త మనిషిని పరదైసులో ఉంచాడు

దేవుడు మానవులను ఎలా సృష్టించాడని బైబిలు చెబుతుంది? మొదటి మానవ దంపతులకు దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడు?

భాగం 2

పరదైసులో జీవించే అవకాశం చేజారిపోయింది

ఆదాముహవ్వలు చేసిన పనికి వాళ్లను శిక్షిస్తున్నప్పుడు దేవుడు ఎలాంటి ఆశాకిరణాన్ని ఏర్పాటుచేశాడు?

భాగం 3

ఒక కుటుంబం జలప్రళయాన్ని తప్పించుకుంది

భూమ్మీద చెడుతనం ఎలా వ్యాపించింది? నోవహు తాను నమ్మకస్థుణ్ణని ఎలా నిరుపించుకున్నాడు?

భాగం 4

దేవుడు అబ్రాహాముతో ఒక నిబంధన చేశాడు

అబ్రాహాము కనానుకు ఎందుకు వెళ్లాడు? యెహోవా అబ్రాహాముతో ఏ నిబంధన చేశాడు?

భాగం 5

దేవుడు అబ్రాహామును, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాడు

ఇస్సాకును బలి ఇవ్వమని అబ్రాహామును అడిగినప్పుడు, యెహోవా తన గురించి ఏమి తెలియజేసుకున్నాడు? చనిపోయేముందు యాకోబు ఏ ప్రవచనం చెప్పాడు?

భాగం 6

కష్టాలొచ్చినా యోబు దేవునికి నమ్మకంగా ఉన్నాడు

యెహోవా పరిపాలనే సరైనదని నిరూపించడంలో దేవదూతలకూ మనకూ పాత్ర ఉందని యోబు గ్రంథం ఎలా చూపిస్తుంది?

భాగం 7

దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాడు

ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు మోషేను ఎలా ఉపయోగించుకున్నాడు? ఇశ్రాయేలీయులు పస్కా పండుగను ఎందుకు జరుపుకునే వాళ్లు?

భాగం 8

ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి ప్రవేశించారు

ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించినప్పుడు, యెరికోలో ఉంటున్న రాహాబును, ఆమె కుటుంబాన్ని యెహోవా ఎందుకు కాపాడాడు?

భాగం 9

ఇశ్రాయేలీయులు ఒక రాజు కావాలని అడిగారు

ఇశ్రాయేలు జనాంగం రాజు కావాలని అడిగినప్పుడు, యెహోవా అందుకు సౌలును ఎంపికచేశాడు. యెహోవా సౌలుకు బదులు దావీదును ఎందుకు రాజుగా చేశాడు?

భాగం 10

సొలొమోను జ్ఞానంగల రాజు

సొలొమోను జ్ఞానానికి కొన్ని ఉదాహరణలు ఏమిటి? ఆయన యెహోవా మార్గాల నుండి పక్కకు మళ్లినప్పుడు ఏంజరిగింది?

భాగం 11

మనకు బోధించడానికి, మనల్ని ఓదార్చడానికి దేవుడు రాయించిన కీర్తనలు

తనను ప్రేమించేవాళ్లకు దేవుడు సహాయం చేస్తాడని, వాళ్లను ఓదారుస్తాడని ఏ కీర్తనలు చూపిస్తున్నాయి? పరమగీతంలో సొలొమోను రాజు దేని గురించి పాడాడు?

భాగం 12

దేవుడిచ్చే జ్ఞానం జీవితంలో మనకు నిర్దేశాన్నిస్తుంది

సామెతలు, ప్రసంగి పుస్తకాల్లో ఉన్న దేవుని ఉపదేశం మనకు అవసరమైన నిర్దేశాన్ని, దేవునిపై నమ్మకం పెట్టుకోవడానికి ఆధారాన్ని ఎలా ఇస్తుందో పరిశీలించండి.

భాగం 13

మంచి రాజులు, చెడ్డ రాజులు

ఇశ్రాయేలు రాజ్యం రెండుగా ఎలా విడిపోయింది?

భాగం 14

దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు

దేవుని ప్రవక్తలు ఏ సందేశాలను తెలియజేసేవారు? వాళ్లు ప్రకటించిన నాలుగు ముఖ్యమైన విషయాల గురించి పరిశీలించండి.

భాగం 15

బంధీగావున్న ఓ ప్రవక్త భవిష్యత్తులో జరగబోయేవాటిని చూశాడు

మెస్సీయ గురించి, దేవుని రాజ్యం గురించి దానియేలు ఏమి తెలుసుకున్నాడు?

భాగం 16

మెస్సీయ రాక

యేసే మెస్సీయ అని తెలియజేయడానికి దేవదూతలను, బాప్తిస్మమిచ్చు యోహానును యెహోవా ఎలా ఉపయోగించుకున్నాడు? తన కుమారుడే మెస్సీయ అని యెహోవా స్పష్టంగా ఎలా చూపించాడు?

భాగం 17

యేసు దేవుని రాజ్యం గురించి బోధించాడు

యేసు ప్రకటనా పని ముఖ్యాంశం ఏమిటి? తాను ప్రేమగా, న్యాయంగా పరిపాలిస్తానని యేసు ఎలా చూపించాడు?

భాగం 18

యేసు అద్భుతాలు చేశాడు

యేసు చేసిన అద్భుతాలు ఆయన శక్తి గురించి, భూమ్మీద ఆయన చేయబోయే పరిపాలన గురించి ఏమి తెలియజేస్తున్నాయి?

భాగం 19

ప్రపంచాన్ని కుదిపేసే సంఘటనల గురించి యేసు ప్రవచించాడు

యేసు తన అపొస్తలులకు చెప్పిన సూచన భావమేమిటి?

భాగం 20

యేసుక్రీస్తు చంపబడ్డాడు

యూదా తనకు నమ్మకద్రోహం చేయడానికి, తనను మ్రాను మీద వ్రేలాడదీయడానికి ముందు యేసు ఏ కొత్త ఆచరణ మొదలుపెట్టాడు?

భాగం 21

యేసు పునరుత్థానమయ్యాడు!

దేవుడు యేసును పునరుత్థానం చేశాడని ఆయన శిష్యులు ఎలా తెలుసుకున్నారు?

భాగం 22

అపొస్తలులు ధైర్యంగా ప్రకటించారు

పెంతెకొస్తు పండుగ రోజున ఏమి జరిగింది? యేసు శిష్యులు చేస్తున్న ప్రకటనా పనికి శత్రువులు ఎలా స్పందించారు?

భాగం 23

సువార్త సుదూర ప్రాంతాలకు చేరింది

లుస్త్రలో పౌలు ఒక కుంటివాడిని బాగుచేసిన తర్వాత ఏమి జరిగింది? పౌలు రోముకు ఎలా చేరుకున్నాడు?

భాగం 24

పౌలు సంఘాలకు పత్రికలు రాశాడు

సరైన సంఘ వ్యవస్థీకరణ గురించి పౌలు ఏ నిర్దేశం ఇచ్చాడు? వాగ్దాన సంతానం గురించి ఆయన ఏమి చెప్పాడు?

భాగం 25

విశ్వాసం, ప్రవర్తన, ప్రేమ వంటి విషయాల్లో ఉపదేశం

క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ఎలా చూపించవచ్చు? తాను దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నానని ఒక వ్యక్తి ఎలా చూపిస్తాడు?

భాగం 26

భూమి మళ్లీ ఒక పరదైసులా మారుతుంది

ప్రకటన గ్రంథంతో బైబిల్లోని సందేశం ఎలా ముగుస్తుంది?

బైబిలు సందేశ సారాంశం

భూమిని మళ్లీ పరదైసుగా మార్చబోయే మెస్సీయ యేసే అని యెహోవా ఎలా క్రమక్రమంగా వెల్లడిచేశాడు?

కాలరేఖ

సా.శ.పూ. 4026 నుండి దాదాపు సా.శ. 100 వరకున్న బైబిలు చరిత్ర కాలరేఖ చూడండి