కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ బ్రోషురును ఎలా ఉపయోగించాలి?

ఈ బ్రోషురును ఎలా ఉపయోగించాలి?

మీరు నేరుగా దేవుని వాక్యమైన బైబిలు నుండి నేర్చుకునేలా ఈ బ్రోషుర్‌ను తయారుచేశాం. ముద్దక్షరాల్లో ఉన్న ప్రశ్నలకు జవాబులు, ప్రతీ పేరా చివర్లో ఇచ్చిన వచనాల్లో ఉంటాయి.

మీ బైబిల్లో ఆ వచనాలు చదువుతూ జవాబుల గురించి ఆలోచించండి. మీరు ఆ వచనాల్ని చక్కగా అర్థం చేసుకోవడానికి యెహోవాసాక్షులు సంతోషంగా సహాయం చేస్తారు.—లూకా 24:32, 45 చదవండి.

గమనిక: ఈ బ్రోషుర్‌లో సూచించిన ప్రచురణలన్నీ యెహోవాసాక్షులు తయారుచేసినవి.