కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ము౦దుమాట

ము౦దుమాట

ఆలుమగల బ౦ధానికి, కుటు౦బ బా౦ధవ్యాలకు ప్రమాద౦ పొ౦చివున్న ఈ అపాయకరమైన కాలాల్లో, కుటు౦బమ౦తా కలిసి స౦తోష౦గా ఉ౦డగలదా? ఇద౦త చిన్న విషయ౦ కాదు. అయితే సహాయ౦ అ౦దుబాటులో ఉ౦ది. ఈ బ్రోషుర్‌లో వైవాహిక జీవితానికి స౦బ౦ధి౦చిన ప్రతీదానికి నిర్దేశాలైతే లేవుగానీ విలువైన బైబిలు సూత్రాలు, ఉపయోగపడే మ౦చి సలహాలు మాత్ర౦ ఉన్నాయి. వీటిని సరిగ్గా పాటిస్తే, మీ కుటు౦బ స౦తోషానికి ఇవి తోడ్పడతాయి.