కావలికోట నం. 4 2017 | అన్నిటికన్నా బెస్ట్ గిఫ్ట్!!!
మీరేమంటారు?
ఈ విశ్వంలో అందరికన్నా గొప్ప గిఫ్ట్స్ ఇచ్చేది ఎవరు?
“ప్రతీ మంచి బహుమానం, ప్రతీ పరిపూర్ణ వరం పైనుండే వస్తాయి. ఆకాశ కాంతులకు మూలమైన తండ్రి నుండే అవి వస్తాయి.”—యాకోబు 1:17.
ఈ కావలికోట దేవుడు ఇచ్చే ఒక గిఫ్ట్ ఎంతో విలువైనదని, అన్నిటికన్నా బెస్ట్ అని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది.
ముఖపేజీ అంశం
అన్నిటికన్నా బెస్ట్ గిఫ్ట్!!!
దేవుడు మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తానని అంటే అది ఎలా ఉండాలని మీరు కోరుకుంటారు?
ముఖపేజీ అంశం
బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలంటే
ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ గిఫ్ట్ విలువను నిర్ణయించేది దాన్ని పొందేవాళ్లే.
ముఖపేజీ అంశం
అన్నిటికన్నా బెస్ట్ గిఫ్ట్
దేవుడు మనుషులకు ఇచ్చిన గిఫ్ట్‌లలో ఒక గిఫ్ట్ అన్నిటికన్నా చాలా గొప్పది.
యేసు చూడ్డానికి నిజంగా ఎలా ఉంటాడు?
వందల సంవత్సరాలుగా ఎంతోమంది కళాకారుల బొమ్మల్లో యేసును చూస్తూనే ఉన్నాం. ఆయన రూపం గురించి లేఖనాలు ఏమి తెలియజేస్తున్నాయి?
తప్పుల్ని ఎలా చూడాలి?
వయసుతో అనుభవంతో సంబంధం లేకుండా అందరం తప్పులు చేస్తాం. కానీ వాటితో ఎలా వ్యవహరించవచ్చు?
ఇన్ని రకాల బైబిళ్లు ఎందుకు ఉన్నాయి?
ఇన్ని రకాల బైబిళ్లు ఎందుకు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన విషయం సహాయం చేస్తుంది.
క్రిస్మస్ క్రైస్తవుల పండగా?
యేసుకు సన్నిహితంగా ఉన్నవాళ్లు క్రిస్మస్ జరుపుకున్నారా?
బైబిలు ఏం చెప్తుంది?
అర్మగిద్దోను అనే పదం భయం పుట్టిస్తుంది, కానీ అర్మగిద్దోను అంటే నిజంగా ఏమిటి?
ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి
యెహోవాసాక్షులు క్రిస్మస్ ఎందుకు చేసుకోరు?
క్రిస్మస్ ఆవిర్భావం గురించి తెలిసినా చాలామంది దాన్ని చేసుకుంటున్నారు. యెహోవాసాక్షులు దాన్ని ఎందుకు చేసుకోరో తెలుసుకోండి.