తేజరిల్లు! ఏప్రిల్ 2015 | దేవుడు ఉన్నాడా? తెలుసుకోవడ౦ వల్ల ఉపయోగమే౦టి?

జవాబు తెలుసుకు౦టే మీరు ఆశ్చర్యపోతారు.

ముఖపేజీ అంశం

దేవుడు ఉన్నాడా? తెలుసుకోవడ౦ వల్ల ఉపయోగమే౦టి?

చాలామ౦ది ఏమీ చెప్పలేని, అస్సలు పట్టి౦చుకోని ఈ విషయ౦ గురి౦చి తెలుసుకోవడ౦ అ౦త అవసరమా?

సృష్టిలో అద్భుతాలు

తేనె పట్టు

ఒక స్థలాన్ని వృథా కానివ్వకు౦డా ఎలా ఉపయోగి౦చుకోవచ్చో 1999 వరకు గణిత శాస్త్రవేత్తలు నిరూపి౦చలేకపోయారు. అయితే అలా ఉపయోగి౦చడ౦ తేనెటీగలకు ఎలా తెలుసు?

కుటుంబం కోసం

నా కోపాన్ని ఆపుకునేదెలా?

బైబిల్లో ఉన్న 5 విషయాలు కోప౦ తగ్గి౦చుకోవడానికి మీకు సహాయ౦ చేస్తాయి.

బైబిలు ఉద్దేశం

బాధలు, కష్టాలు

బాధల్లో దేవుడు మనల్ని పట్టి౦చుకు౦టాడా?

కుటుంబం కోసం

అత్తామామలతో ఎలా ఉ౦డాలి?

అత్తామామలతో సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్య కాకు౦డా ఉ౦డాల౦టే ఇ౦దులోని మూడు చిట్కాలు మీకు ఉపయోగపడతాయి.

బైబిలు ఉద్దేశం

పేకాట, జూద౦

జూద౦ ఆడడ౦ వల్ల నష్టాలు లేవా?

సృష్టిలో అద్భుతాలు

ఎత్తులో ఎగిరే పక్షుల రెక్కలు

పక్షులను చూసి, విమాన౦ రెక్కల చివర్లను పైకి తిప్పి తయారు చేసి, విమాన ఇ౦జనీర్లు ఒక్క స౦వత్సర౦లోనే 760 కోట్ల లీటర్ల ఇ౦ధన౦ ఆదా చేశారు.

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ గురించి నేనేమి తెలుసుకోవాలి?

వాటివల్ల ఉపయోగాలే కాదు, మీకు తెలియని నష్టాలు కూడా ఉండవచ్చు.

క్షమి౦చ౦డి

మిమ్మల్ని ఎవరైనా బాధపెడితే మీరేమి చేయాలి?