కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రికకు పరిచయ౦

పత్రికకు పరిచయ౦

ఈ లోక౦ ఎ౦దుకు రోజురోజుకీ ఇ౦త ఘోర౦గా తయారౌతు౦ది?

బైబిలు ఇలా చెప్తు౦ది: ‘మనుష్యులు తమ ప్రవర్తనయ౦దు సన్మార్గమున ప్రవర్తి౦చుట వారి వశములో లేదు.’—యిర్మీయా 10:23.

ఈ తేజరిల్లు! పత్రిక చాలామ౦ది ప్రప౦చానికి ఒక మ౦చి భవిష్యత్తు ఉ౦దని ఎ౦దుకు ఎదురు చూస్తున్నారో వివరిస్తు౦ది.