కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ పత్రికలో. . .  మనం మంచిగా జీవించడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

ఈ పత్రికలో. . .  మనం మంచిగా జీవించడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

మన కాలానికి ఉపయోగపడే ప్రాచీన పుస్తకం

బైబిలు దేవున్ని ఎలా ఆరాధించాలో చెప్పే పవిత్ర పుస్తకం మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఎన్నో సలహాలు బైబిల్లో ఉన్నాయి. ఈ కింది విషయాల్లో బైబిలు మనకు ఎలా మేలు చేస్తుందో ఈ పత్రికలో చూస్తారు:

  • శారీరక ఆరోగ్యం

  • భావోద్వేగపరమైన ఆరోగ్యం

  • కుటుంబ జీవితం, స్నేహం

  • ఆర్థిక సమస్యలు లేని జీవితం

  • దేవునితో ఉన్న సంబంధం

మనుషులకు మేలుచేసిన అత్యంత గొప్ప పుస్తకం

బైబిలు ఎన్నో ఏళ్లుగా మంచి జీవితం జీవించడానికి ప్రజలకు సహాయం చేస్తోంది. ఇప్పుడు బైబిలు వేల భాషల్లో ఉంది. అందులోని తెలివైన సలహాల నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకోండి.