తేజరిల్లు! నం. 3 2019 | మనం మంచిగా జీవించడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

తరతరాలుగా ప్రజలు ఇంకా మంచిగా జీవించడానికి బైబిలు సహాయం చేసింది. దానిలో ఉన్న సలహాలను మీ రోజువారీ జీవితంలో పాటించి చక్కగా ప్రయోజనం పొందవచ్చు.

మన కాలానికి ఉపయోగపడే ప్రాచీన పుస్తకం

బైబిలు చదివి అందులో ఉన్న సలహాలు పాటించడం గురించి కొంతమంది ఏం చెప్తున్నారో చూడండి.

శారీరక ఆరోగ్యం

మన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనకు వీలైనంతవరకు కృషి చేయమని బైబిల్లో ఉన్న సూత్రాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి.

భావోద్వేగపరమైన ఆరోగ్యం

మన భావోద్వేగాలను అదుపు చేసుకోగలిగినప్పుడు ప్రయోజనం పొందుతాం.

కుటుంబ జీవితం, స్నేహం

ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండడం కోసం తీసుకోవడం కంటే ఇవ్వడం ఎక్కువగా అలవర్చుకోవాలి.

ఆర్థిక సమస్యలు లేని జీవితం

ఆర్థిక సమస్యలు తగ్గించుకోవడానికి బైబిలు సూత్రాలు మనకెలా సహాయం చేస్తాయి?

దేవునితో ఉన్న సంబంధం

దేవుని ప్రమాణాలు, బైబిలు సూత్రాలు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండేలా మనకు సహాయం చేయగలవు. ఎలాగో గమనించండి.

మనుషులకు మేలు చేసిన అత్యంత గొప్ప పుస్తకం

ఇప్పటివరకు ఉన్న పుస్తకాలన్నిటిలో బైబిలే అన్నిటికంటే ఎక్కువగా అనువదించబడి, పంపిణీ చేయబడిన పుస్తకమని గణాంకాలు చెప్తున్నాయి.

ఈ పత్రికలో. . .  మనం మంచిగా జీవించడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

మన రోజువారీ జీవితంలో పాటించగల మంచి సలహాలు బైబిల్లో ఉన్నాయి.