కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేజరిల్లు! నం. 3 2018 | మనవాళ్లు చనిపోతే కలిగే దుఃఖాన్ని తట్టుకోవడం ఎలా?

బాధను తట్టుకోవడానికి మనం ఏమి చేయవచ్చు?

మనం ప్రేమించేవాళ్లు చనిపోయినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది, అంతేకాదు ఆ దుఃఖాన్ని తట్టుకోవడానికి మనం ఏమి చేయవచ్చో ఈ ఆర్టికళ్లు చర్చిస్తున్నాయి.

 

దుఃఖం వల్ల కలిగే మానసిక వేదన

మీ భార్య లేదా భర్త, బంధువు లేదా దగ్గరి స్నేహితుడు చనిపోతే కలిగే ఒత్తిడి, నొప్పి దేనివల్ల కలగదు. నిపుణులూ, అలాగే మరణంలో తమవాళ్లను పోగొట్టుకున్న వాళ్లూ ఏమి చెప్తున్నారో పరిశీలించండి.

మనవాళ్లు చనిపోయినప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుంది?

ప్రియమైన వాళ్లను మరణంలో పోగొట్టుకున్న వాళ్లకు ఎలాంటి భావోద్వేగాలు, కష్టాలు ఉంటాయి?

బాధని తట్టుకోవడానికి ఇప్పుడు మీరు ఏమి చేయవచ్చు?

చాలామంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తమ ప్రియమైనవాళ్లు చనిపోయిన బాధను తట్టుకోగలిగారు.

బాధలో ఉన్నవాళ్లకు ఒక మంచి ఓదార్పు

బాధలో ఉన్నవాళ్లకు బైబిలు ఒక మంచి ఓదార్పును ఇస్తుంది.

ఈ పత్రిక అంశం: మనవాళ్లు చనిపోతే కలిగే దుఃఖాన్ని తట్టుకోవడం ఎలా?

ఈ తేజరిల్లు! పత్రికలో ఉన్న బైబిలు ఆధారిత ఆర్టికల్‌లు తమవాళ్లు చనిపోయి బాధపడుతున్న వాళ్లకు ఓదార్పును, ఉపయోగపడే సహాయాన్ని ఇస్తాయి.