కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేజరిల్లు! నం. 2 2019 | పిల్లలకు ముఖ్యంగా ఏమి నేర్పించాలి?

పిల్లలకు ముఖ్యంగా ఏమి నేర్పించాలి?

పిల్లలు పెద్దయ్యాక వాళ్లకు ఎలాంటి పేరు రావాలని మీరు కోరుకుంటున్నారు?

  • నిగ్రహం చూపించేవాళ్లని

  • వినయం ఉన్నవాళ్లని

  • ఏదైనా తట్టుకోగలిగే వాళ్లని

  • బాధ్యత గలవాళ్లని

  • పరిణతి ఉన్నవాళ్లని

  • నిజాయితీ ఉన్నవాళ్లని

పిల్లలు ఇలాంటి లక్షణాలను వాళ్ల సొంతగా నేర్చుకోరు. వాళ్లకు మీరు నేర్పించాలి.

ఈ పత్రిక మీరు మీ పిల్లలకు నేర్పించగలిగిన ఆరు విషయాల గురించి వివరిస్తుంది. ఇవి మీ పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నప్పుడు ఎంతో సహాయపడతాయి.

 

నిగ్రహం చూపించడం వల్ల వచ్చే ప్రయోజనాలు

నిగ్రహం చూపించడం ఎందుకు ముఖ్యం, ఆ లక్షణాన్ని మనం ఎలా నేర్చుకుంటాం?

వినయం ఎలా చూపించాలి?

వినయంగా ఉండడం నేర్పిస్తే, పిల్లలకు ఇప్పుడు, పెద్దయ్యాక ప్రయోజనాలు ఉంటాయి.

ఏదైనా తట్టుకునే శక్తి ఎలా వస్తుంది?

దేనినైనా తట్టుకుని నిలబడడం నేర్చుకుంటే పిల్లలు జీవితంలో వచ్చే సమస్యల్ని తట్టుకోగలుగుతారు.

బాధ్యతగా ఉండడం ఎలా నేర్చుకోవాలి?

బాధ్యతగా ఉండడం ఎప్పుడు నేర్చుకోవాలి? చిన్నప్పుడా, పెద్దయ్యాక?

పెద్దవాళ్ల నిర్దేశం, సలహాలకున్న విలువ

పిల్లలకు జీవితంలో సరైన నిర్దేశం అవసరం, కానీ వాళ్లకు అది ఎక్కడ దొరుకుతుంది?

మంచిచెడులను అర్థం చేసుకోవడం

మీ పిల్లలకు నీతి నియమాలను బోధించడం ద్వారా వాళ్ల భవిష్యత్తుకు మంచి పునాది వేసినవాళ్లవుతారు.

తల్లిదండ్రులకు సహాయం

సంతోషంగా ఎలా జీవించాలో తెలుసుకోవడం కోసం తల్లిదండ్రులకు కూడా చక్కని సలహాలు అవసరం. మరింత సమాచారం కోసం jw.org వైబ్‌సైట్‌ చూడండి