కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబాలకు సహాయం

కుటుంబాలకు సహాయం

బైబిల్లో అత్యంత నమ్మదగిన సలహాలు ఉన్నాయి. అవి భార్యాభర్తలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు, టీనేజర్లకు సహాయం చేస్తాయి. ఆ సలహాలు మన ఆలోచనా సామర్థ్యాన్ని, మంచి చెడుల వివేచనా శక్తిని పెంచుతాయి. —సామెతలు1:1-4.

జీవితంలో ముఖ్యమైన ప్రశ్నలకు కూడా బైబిలు జవాబుల్ని ఇస్తుంది:

  • జీవితానికి ఉన్న అర్థం ఏంటి?

  • మన కష్టాలకు దేవున్ని నిందించవచ్చా?

  • చనిపోయినప్పుడు ఏమి జరుగుతుంది?

ఈ ప్రశ్నలకు ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి, మీ సొంతగా బైబిల్ని పరీక్షించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూడండి. www.jw.org/te వెబ్‌సైట్‌ చూడండి లేదా కోడ్‌ స్కాన్‌ చేయండి.