తేజరిల్లు! నం. 1 2017 | దయ్యాల వెనుక ఎవరు ఉన్నారు?
మాంత్రికులు, మాంత్రికురాళ్లు, రక్తపిశాచాలు, వంటి మానవాతీత పాత్రలను ఈ మధ్య సినిమాల్లో, టీవీ కార్యక్రమాల్లో ఎక్కువగా చూపిస్తున్నారు.
మీరేమంటారు? దీన్ని సరదాగా తీసుకోవచ్చా, లేదా వీటివల్ల ఏదైనా తెలియని ప్రమాదం ఉందా?
ఈ “తేజరిల్లు!” పత్రిక, ప్రజలు దయ్యాలకు సంబంధించిన వాటిపై ఎందుకు అంత ఇష్టం చూపిస్తున్నారో, అసలు దయ్యాల వెనుక ఎవరు ఉన్నారో వివరిస్తుంది.
ముఖపేజీ అంశం
దయ్యాల మీద పెరుగుతున్న ఆసక్తి!
దయ్యాలకు సంబంధించి ప్రజలను ఆకర్షిస్తున్న అంశాల్లో మాంత్రికులు, మాంత్రికురాళ్లు, రక్త పిశాచాలు, దయ్యం పట్టడం, భూతాలు కొన్ని మాత్రమే. వీటి మీద ఎందుకంత ఆసక్తి పెరిగిపోతుంది?
ముఖపేజీ అంశం
మంత్రవిద్య గురించి బైబిలు ఏమి చెప్తుంది?
మాయమంత్రాలను, మానవాతీత శక్తులను చాలామంది సందేహిస్తారు లేదా నమ్మరు. కానీ బైబిలు మాత్రం చాలా ఖచ్చితంగా ఉంది. లేఖనాలు దీని గురించి ఏమి చెప్తున్నాయి? ఎందుకలా చెప్తున్నాయి?
సృష్టిలో అద్భుతాలు
తేనెటీగ వాలే పద్ధతి
ఎగిరే రోబోలకు మార్గనిర్దేశాలు ఇచ్చే వ్యవస్థల్లో వాడడానికి ఈ పద్ధతిని ఎందుకు ఉపయోగించవచ్చు?
కుటుంబం కోసం
అమ్మను గాని నాన్నను గాని పోగొట్టుకున్నప్పుడు
అమ్మను గానీ నాన్నను గానీ పోగొట్టుకోవడం చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు కలిగే భావోద్వేగాలు తట్టుకోవడానికి పిల్లలకు ఏమి సహాయం చేస్తుంది?
దుఃఖంలో మునిగిపోయిన పిల్లలు
కుటుంబ సభ్యుల్లో ఎవరైన చనిపోయినప్పుడు, ఆ పరిస్థితిని తట్టుకోవడానికి బైబిలు ముగ్గురు యవనులకు ఎలా సహాయం చేసింది?
దేశాలు, ప్రజలు
స్పెయిన్ దేశాన్ని చూసి వద్దాం
స్పెయిన్ దేశంలో ఉన్న ప్రజల్లో, ప్రకృతిలో వైవిధ్యం కనిపిస్తుంది. ఒక ముఖ్యమైన ఆహార పదార్థం ప్రపంచంలో ఎక్కువగా స్పెయిన్ నుండే వస్తుంది.
బైబిలు ఉద్దేశం
సిలువ
చాలామంది సిలువను క్రైస్తవత్వానికి గుర్తుగా చూస్తారు. యేసు సిలువ మీద చనిపోయాడా? యేసు శిష్యులు సిలువను ఆరాధించారా?
మీకు బైబిలు అర్థం చేసుకోవాలని ఉందా?
బైబిల్ని అర్థం చేసుకోవడానికి మీకు ఏమి కావాలో ఏమి అవసరం లేదో తెలుసుకోండి.
ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి
విషాదాన్ని తట్టుకోవడానికి నేను ఏమి చేయాలి?
కొంతమంది యౌవనులు తమకు ఏమి సహాయం చేసిందో చెప్తున్నారు.
దయ్యాలు నిజంగా ఉన్నాయా?
దయ్యాలంటే ఏమిటి? అవి ఎక్కడి నుండి వస్తాయి?