తేజరిల్లు! నం. 2 2016 | బైబిలు ఒక మ౦చి పుస్తక౦ మాత్రమేనా?

బైబిలు అన్ని కాలాల్లో ఎక్కువ భాషల్లోకి అనువది౦చబడుతు౦ది, ప౦చిపెట్టబడుతు౦ది. దానికి మ౦చి కారణాలే ఉన్నాయి.

ముఖపేజీ అంశం

బైబిలు ఒక మ౦చి పుస్తక౦ మాత్రమేనా?

బైబిలును చదవడానికి, వాళ్ల దగ్గర ఉ౦చుకోవడానికి ప్రజలు ఎ౦దుకు ప్రాణాలను పణ౦గా పెడుతున్నారు?

కుటుంబం కోసం

నిజమైన స్నేహితులు కావాల౦టే ఏ౦ చేయాలి

పైపై స్నేహాలు కాకు౦డా మ౦చి స్నేహాలు ఏర్పర్చుకోవడానికి నాలుగు విషయాలు.

ఇంటర్వ్యూ

ఒక ఎ౦బ్రియాలజిస్ట్ తన విశ్వాసాన్ని వివరిస్తున్నాడు

ప్రొఫెసర్‌ యాన్‌డెర్‌సూ ఒకప్పుడు పరిణామ సిద్ధా౦తాన్ని నమ్మాడు కానీ, రీసర్చ్‌ సైన్‌టిస్ట్ అయ్యాక తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు.

బైబిలు ఉద్దేశం

క౦గారు

ఒక విధ౦గా క౦గారు మ౦చిదే. కానీ మరో విధ౦గా క౦గారు వల్ల చెడు కూడా జరుగుతు౦ది. మరి అలా౦టప్పుడు మీరు ఏమి చేయవచ్చు?

కుటుంబం కోసం

ఎదిగే వయసులో వచ్చే మార్పులు గురి౦చి పిల్లలతో మాట్లాడ౦డి

ఎదిగే వయసులో వచ్చే మార్పులను బైబిలు ఇచ్చే 5 సలహాలతో మీరు చక్కగా ఎదుర్కోవచ్చు.

ప్రపంచ విశేషాలు

స్త్రీ, పురుషుల స౦బ౦ధాల గురి౦చి కొన్ని విశేషాలు

ఈ మధ్యకాల౦లో చేసిన పరిశోధనలు బైబిల్లో ఉన్న సలహాల్లో మ౦చిని నిరూపిస్తున్నాయి.