కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలికోట నం. 2 2021 | కొత్తలోకం దగ్గర్లో ఉంది

మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, మనం లోకాంతానికి దగ్గర్లో ఉన్నామని చూపిస్తున్నాయా? అదే నిజమైతే, లోకాంతం నుండి తప్పించుకోవడానికి మనమేదైనా చేయగలమా? లోకాంతం తర్వాత ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులను మీరు ఈ పత్రికలో తెలుసుకోవచ్చు. ఆ జవాబులు మీకు ఓదార్పును ఇస్తాయి.

 

మనకు ఒక కొత్త లోకం అవసరం!

ఇప్పుడున్న లోక సంఘటల్ని చూస్తుంటే, మంచి పరిస్థితులు అవసరమనే విషయాన్ని నొక్కి చెప్తున్నాయి.

ఈ లోకం అంతమైపోతుందా?

బైబిలు లోకాంతం గురించి మాట్లడుతుంది అయినా ఈ భూమ్మీద ప్రజలు ఎప్పటికీ జీవిస్తారని అది చెప్తుంది.

లోకాంతం ఎప్పుడొస్తుంది? దాని గురించి యేసు ఏం చెప్పాడు?

యేసు ముందే చెప్పిన సంఘటనలు ఇప్పుడు జరగడం మీరు చూస్తున్నారా?

కొత్త లోకంలో జీవించాలంటే మీరేం చేయవచ్చు

లోకాంతాన్ని తప్పించుకోవడానికి, దేవునితో ఉన్న స్నేహానికి సంబంధం ఏంటి?

కొత్తలోకం దగ్గర్లో ఉంది!

దేవుడు ఇచ్చిన మాట నెరవేరినప్పుడు, భూమ్మీద పరిస్థితులు ఎలా ఉంటాయి?

ఈ లోకాంతం దగ్గర్లో ఉందా?

బైబిలు ఇచ్చే జవాబు మీకు సంతోషాన్ని కలిగించవచ్చు.