కావలికోట నం. 2 2019 | జీవితం మీద ఆశ కోల్పోకండి

విషాద సంఘటన వల్ల మీరు జీవితం మీద ఆశ కోల్పోతున్నారా?

జీవితం భారంగా తయారైనప్పుడు

ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ జీవితం మీద ఆశ కోల్పోనక్కర్లేదు.

విపత్తు వచ్చినప్పుడు

ప్రకృతి విపత్తు నుండి తిరిగి కోలుకోవడానికి బైబిల్లోని మాటలు మీకు సహాయం చేస్తాయి.

ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు

ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు కలిగే బాధను తట్టుకోవడానికి సహాయం చేసే ఐదు సలహాల్ని పరిశీలించండి.

భర్త/భార్య నమ్మకద్రోహం చేసినప్పుడు

వివాహ జీవితంలో నమ్మకద్రోహానికి గురైన ఎంతోమంది భార్యలు, భర్తలు లేఖనాల ద్వారా ఊరట పొందారు.

తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు

తీవ్రమైన అనారోగ్యాన్ని కొంతమంది ఎలా తట్టుకున్నారో తెలుసుకోండి.

బ్రతకడం ఇక నావల్ల కాదని అనిపించినప్పుడు

చనిపోతే బావుండు అనేంతగా మీరెప్పుడైనా కృంగిపోయారా? అయితే మీకు సహాయం ఎక్కడ దొరుకుతుంది?

జీవితం మీద ఆశ ఎందుకు వదులుకోకూడదు?

బాధతో కూడిన మీ పరిస్థితిని ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా, దేవునికి మీమీద శ్రద్ధ ఉంది, ఆయన మీకు సహాయం చేస్తాడు అనే ధైర్యంతో ఉండండి.

“మీరంటే ఆయనకు పట్టింపు ఉంది”

బైబిలు వచనాలు మీకు ఓదార్పునిస్తాయి, మిమ్మల్ని బలపరుస్తాయి.