కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రికకు పరిచయం

పత్రికకు పరిచయం

భవిష్యత్తులో ఏమి జరుగుతుంది?

రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బైబిలు ఇలా చెప్తుంది:

“నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29.

ఈ భూమి గురించి, మనుషుల గురించి దేవుని అద్భుతమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ ఉద్దేశం ద్వారా ప్రయోజనం పొందాలంటే మీరు ఏమి చేయాలో తెలుసుకోవడానికి ఈ కావలికోట శీర్షిక మీకు సహాయం చేస్తుంది.