కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలికోట నం. 1 2021 | ఎందుకు ప్రార్థించాలి?

దేవుడు మీ ప్రార్థనలు వినట్లేదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలామందికి అలాగే అనిపించింది. వాళ్లు సహాయం కోసం దేవునికి ప్రార్థించారు, కానీ వాళ్ల సమస్యలు మాత్రం తీరలేదు. అయితే ఈ పత్రికలో, దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడని ఎలా చెప్పవచ్చు? కొన్ని ప్రార్థనలకు జవాబు ఎందుకు దొరకట్లేదు? మనమెలా ప్రార్థిస్తే జవాబు దొరుకుతుంది? అనే విషయాల్ని చర్చిస్తాం.

 

దేవునికి ప్రార్థించడం గురించి చాలామంది ఏమంటారు?

ప్రార్థన దేవుడిచ్చిన ఒక గొప్ప వరమా లేదా అర్థంపర్థంలేని వట్టి ఆచారమా?

దేవుడు మన ప్రార్థనల్ని వింటాడా?

సరైన విధంగా ప్రార్థిస్తే దేవుడు వింటాడని బైబిలు మనకు హామీ ఇస్తుంది.

దేవుడు అన్నీ ప్రార్థనలకు ఎందుకు జవాబివ్వడు?

దేవుడు ఎలాంటి ప్రార్థనలకు జవాబు ఇస్తాడో, ఎలాంటి ప్రార్థనలకు జవాబు ఇవ్వడో బైబిలు తెలియజేస్తుంది.

దేవుడు మీ ప్రార్థనలు వినాలంటే ఏమి చేయాలి?

ఎప్పుడైనా, ఎక్కడైనా, గట్టిగా అయినా లేదా మనసులో అయినా దేవునికి ప్రార్థించండి. దేని గురించి ప్రార్థించాలో కూడా యేసు మనకు నేర్పించాడు.

ప్రార్థించడం వల్ల మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రార్థన మీకెలా సహాయం చేస్తంది?

దేవుడు మీ ప్రార్థనలు వింటున్నాడా?

మీరు దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన వింటున్నాడని, మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడని బైబిలు చెప్తుంది.