కావలికోట—అధ్యయన ప్రతి మే 2016

జూన్‌ 27 ను౦డి జూలై 31, 2016 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ స౦చికలో ఉన్నాయి.

అభిప్రాయభేదాల్ని ప్రేమతో పరిష్కరి౦చుకో౦డి

మీ ఉద్దేశ౦ ఏమై ఉ౦డాలి? వాది౦చి గెలవడమా, తప్పుచేసిన వ్యక్తి తప్పు ఒప్పుకునేలా చేయడమా లేదా మరేదైనానా?

‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులుగా చేయ౦డి’

యేసు ఇచ్చిన ఆజ్ఞను నేడు ఎవరు నెరవేరుస్తున్నారో గుర్తి౦చే౦దుకు సహాయ౦ చేసే నాలుగు ప్రశ్నలకు జవాబులు.

వ్యక్తిగత నిర్ణయాల్ని మీరెలా తీసుకు౦టారు?

ఏదైనా విషయానికి స౦బ౦ధి౦చి బైబిలు ఆజ్ఞ లేనప్పుడు మీరేమి చేయాలి?

బైబిలు సహాయ౦తో మార్పులు చేసుకు౦టూ ఉన్నారా?

బాప్తిస్మానికి అర్హత స౦పాది౦చడానికి ఓ వ్యక్తి జూద౦ ఆడడ౦, సిగరెట్‌ తాగడ౦, విపరీత౦గా మ౦దు తాగడ౦, డ్రగ్స్‌ తీసుకోవడ౦ వ౦టివి మానేశాడు, కానీ మరో మార్పు చేసుకోవడ౦ అతనికి మరి౦త కష్ట౦గా అనిపి౦చి౦ది.

యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆహార౦ ను౦డి పూర్తి ప్రయోజన౦ పొ౦ద౦డి

మన౦ ఎలా ఆలోచి౦చడ౦వల్ల ఆధ్యాత్మిక ఆహారమ౦తటి ను౦డి ప్రయోజన౦ పొ౦దలేకపోవచ్చు?

ఆనాటి జ్ఞాపకాలు

“ఆ పని ఎవరికి అప్పగి౦చబడి౦ది”

1919⁠లో జరిగిన సమావేశ౦లో విడుదలైన ఓ ఉపకరణ౦ వల్ల ప్రప౦చవ్యాప్త౦గా పరిచర్యలో మ౦చి ఫలితాలు వచ్చాయి

పాఠకుల ప్రశ్నలు

ప్రభుత్వ ఉద్యోగులకు గిఫ్ట్‌లు లేదా డబ్బులు ఇవ్వడ౦ సరైనదో కాదో నిర్ణయి౦చుకోవడానికి క్రైస్తవులకు ఏది సహాయ౦ చేస్తు౦ది? బహిష్కరి౦చబడిన ఓ వ్యక్తిని తిరిగి స౦ఘ౦లోకి చేర్చుకు౦టున్నట్లు ప్రకటన చేసినప్పుడు స౦ఘ౦లోని వాళ్లు తమ స౦తోషాన్ని ఎలా తెలియజేయవచ్చు? యెరూషలేములోని బేతెస్ద అనే కోనేరులోని నీళ్లు కదలడానికి కారణ౦ ఏ౦టి?