కావలికోట—అధ్యయన ప్రతి మార్చి 2020
మే 4-31, 2020 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి.
యెహోవా మీద ఉన్న ప్రేమ బాప్తిస్మానికి నడిపిస్తుంది
యెహోవా మీద ఉన్న ప్రేమ మిమ్మల్ని బాప్తిస్మానికి నడిపిస్తుంది. కానీ అలా బాప్తిస్మం తీసుకోకుండా మిమ్మల్ని ఏది అడ్డుకోవచ్చు?
మీరు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?
ఈ ఆర్టికల్‌లో ఉన్న ప్రశ్నలకు మీరిచ్చే జవాబులు నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయం చేస్తాయి.
జీవిత కథ
“మేమున్నాము! మమ్మల్ని పంపించండి!”
పూర్తికాల సేవ మొదలుపెట్టాలని ఎందుకు అనిపించిందో, కొత్త ప్రాంతాల్లో వేర్వేరు పరిస్థితులకు సర్దుకుపోవడానికి వాళ్లకు ఏది సహాయం చేసిందో జాక్, మారీలీన్ వివరిస్తున్నారు.
మాట్లాడడానికి ఏది సరైన సమయం?
ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకోవడానికి సహాయం చేసే బైబిలు ఉదాహరణల్ని పరిశీలించండి.
ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ చూపించుకోండి
ప్రేమ నిజ క్రైస్తవుల గుర్తింపు చిహ్నమని యేసు చెప్పాడు. సమాధానపడేలా, పక్షపాతం చూపించకుండా ఉండేలా, ఆతిథ్య స్ఫూర్తి చూపించేలా ప్రేమ మనకు ఎలా సహాయం చేస్తుంది?
మీకు తెలుసా?
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారనడానికి బైబిలు వృత్తాంతాలు కాకుండా ఇంకేవైనా ఆధారాలు ఉన్నాయా?
పాఠకుల ప్రశ్న
యూదా ఆలయ రక్షక భటులు ఎవరు? వాళ్లు ఏయే పనులు చేసేవాళ్లు?