కావలికోట—అధ్యయన ప్రతి మార్చి 2019

ఈ సంచికలో 2019, మే 6 నుండి జూన్‌ 2 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి

నేను బాప్తిస్మం తీసుకోవడానికి ఆటంకం ఏంటి?

యెహోవా దేవుణ్ణి తెలుసుకున్న కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడుతుంటారు. బాప్తిస్మం తీసుకోకుండా అడ్డుకునే ఎలాంటి సవాలునైనా వాళ్లు ఎలా అధిగమించవచ్చు?

యెహోవా చెప్పేది వినండి

యెహోవా నేడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? దేవుడు చెప్పేది వింటే మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

ఇతరుల మీద సహానుభూతి చూపించండి

యెహోవా, యేసు ఏయే విధాలుగా ఇతరుల మీద సహానుభూతిని చూపించారు? వాళ్లను మనమెలా అనుకరించవచ్చు?

మీ పరిచర్యలో సహానుభూతిని చూపించండి

పరిచర్యలో మనం కలిసేవాళ్ల పట్ల ఏ నాలుగు మార్గాల్లో సహానుభూతిని చూపించవచ్చు?

మంచితనం​—⁠దాన్ని మనమెలా పెంపొందించుకోవచ్చు?

మంచితనం అంటే ఏమిటి? మనం దాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎందుకు కృషి చేయాలి?

మీరు చెప్పే “ఆమేన్‌” యెహోవా దృష్టిలో విలువైనది

ప్రార్థన తర్వాత చాలామంది అలవాటుగా ‘ఆమేన్‌’ అని చెప్తారు. ఆ పదం అర్థమేంటి? బైబిల్లో దాన్నెలా ఉపయోగించారు?