కావలికోట—అధ్యయన ప్రతి నవంబరు 2016
డిసెంబరు 26, 2016 నుండి జనవరి 29, 2017 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఈ సంచికలో ఉన్నాయి.
మనసును హత్తుకునే ఒక్క మాట
స్త్రీలను సంబోధిస్తున్నప్పుడు, మరింత గౌరవపూర్వకంగా ఉండే ఏ మాటను యేసు ఉపయోగించాడు?
‘ప్రతీరోజు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండండి’
ప్రోత్సహించడం ఎందుకు ప్రాముఖ్యం? యెహోవా, యేసు, పౌలు ఇతరులను ప్రోత్సహించిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? మీరు ఇతరులను చక్కగా ఎలా ప్రోత్సహించగలరు?
దేవుడిచ్చిన బైబిలుకు అనుగుణంగా క్రమపద్ధతిలో నడవడం
యెహోవా క్రమముగల దేవుడు, ఆయనకు ఎవరూ సాటిరారు. కాబట్టి ఆయన్ను ఆరాధించే ప్రజలు కూడా క్రమము కలిగి ఉండాలి. మీరేమంటారు?
యెహోవా ఇచ్చిన గ్రంథాన్ని మీరు గౌరవిస్తున్నారా?
దేవుని వాక్యంలో ఉన్న సలహాలను పాటించడానికి కృషి చేసినప్పుడు, తన సంస్థకు నమ్మకంగా మద్దతిచ్చినప్పుడు ఆయన ప్రజలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు.
“ఈ పని బహు గొప్పది”
సహాయం చేసే గొప్ప అవకాశం మీకు ఉంది.
చీకటి నుండి విడుదల
సా.శ. రెండవ శతాబ్దంలో దేవుని ప్రజలు ఏ భావంలో చీకటిలోకి వెళ్లిపోయారు? వాళ్లు ఎప్పుడు, ఎలా కొంత వెలుగులోకి రావడం మొదలైంది?
వాళ్లు అబద్ధమతంతో తెగతెంపులు చేసుకున్నారు
దేవుని ప్రజలు మహాబబులోను బంధకాల నుండి ఎప్పుడు పూర్తిగా బయటపడ్డారు?
“బ్రిటన్‌లోని రాజ్య ప్రచారకులారా—మేల్కోండి!!”
గత పదేళ్లలో బ్రిటన్‌లోని రాజ్య ప్రచారకుల సంఖ్యలో అంత పెరుగుదల లేదు. కానీ చివరికి పెరుగుదల ఎలా సాధ్యమైంది?