కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలికోట, తేజరిల్లు! 2018 విషయసూచిక

కావలికోట, తేజరిల్లు! 2018 విషయసూచిక

ప్రతీ ఆర్టికల్‌ ఏ సంచికలో ఉంటుందో సూచించబడింది

కావలికోట అధ్యయన ప్రతి

అధ్యయన ఆర్టికల్స్‌

 • ఆతిథ్యం—సంతోషాన్నిచ్చే ప్రాముఖ్యమైన చర్య, మార్చి

 • ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడం అంటే ఏంటి? ఫిబ్ర.

 • ఆధ్యాత్మికంగా మరింత బలంగా తయారవ్వండి, ఫిబ్ర.

 • ఉదారంగా ఇచ్చేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఆగ.

 • ఎలాంటి ప్రేమ నిజమైన సంతోషాన్నిస్తుంది? జన.

 • ఏ కొదువ లేని దేవునికి మనమేమి ఇవ్వగలం? జన.

 • ఒకరినొకరు “ఇంకా ఎక్కువగా” ప్రోత్సహించుకోండి, ఏప్రి.

 • ఒకరినొకరు ప్రేమతో బలపర్చుకుంటూ ఉండండి, సెప్టెం.

 • ‘ఓర్పుతో ఫలించేవాళ్లను’ యెహోవా ప్రేమిస్తాడు, మే

 • క్రమశిక్షణ—దేవుని ప్రేమకు నిదర్శనం, మార్చి

 • ‘క్రమశిక్షణను స్వీకరించి తెలివిగలవాళ్లు అవ్వండి,’ మార్చి

 • జ్ఞాపకార్థ ఆచరణ దేవుని ప్రజల్ని ఐక్యం చేస్తుంది, జన.

 • తల్లిదండ్రులారా, మీ పిల్లలు బాప్తిస్మానికి ప్రగతి సాధించేలా సహాయం చేస్తున్నారా? మార్చి

 • దేవుడు చేసిన వివాహ ఏర్పాటును గౌరవించండి, డిసెం.

 • దేవుని నియమాలతో, సూత్రాలతో మీ మనస్సాక్షికి శిక్షణ ఇవ్వండి, జూన్‌

 • “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు,” జూన్‌

 • నిజమైన స్వేచ్ఛకు మూలం, ఏప్రి.

 • ‘నేను నీ సత్యంలో నడుస్తాను,’ నవం.

 • నోవహు, దానియేలు, యోబులాగే యెహోవా గురించి మీకు తెలుసా?ఫిబ్ర.

 • నోవహు, దానియేలు, యోబులా విశ్వాసాన్ని, విధేయతను చూపించండి, ఫిబ్ర.

 • “పరదైసులో కలుద్దాం!” డిసెం.

 • పరిస్థితులు మారినప్పటికీ మనశ్శాంతిగా ఎలా ఉండవచ్చు? అక్టో.

 • “పైకి కనిపించే వాటిని బట్టి తీర్పు తీర్చకండి,” ఆగ.

 • ప్రతీరోజు యెహోవాతో కలిసి పనిచేయండి, ఆగ.

 • ప్రోత్సాహాన్నిచ్చే యెహోవాను అనుకరించండి, ఏప్రి.

 • బాప్తిస్మం—ఒక ప్రాముఖ్యమైన చర్య, మార్చి

 • మన నాయకుడైన క్రీస్తుపై నమ్మకం ఉంచండి, అక్టో.

 • మనమెందుకు “ఎక్కువగా ఫలిస్తూ” ఉండాలి? మే

 • మనుషుల్లో ఉన్న తేడా చూడండి, జన.

 • మనం నిజమే మాట్లాడాలి, అక్టో.

 • మనం యెహోవా సొత్తు, జూలై

 • మీ ఆలోచనల్ని ఎవరు మలుస్తున్నారు? నవం.

 • మీ శత్రువు గురించి తెలుసుకోండి, మే

 • మీకు వాస్తవాలు తెలుసా? ఆగ.

 • మీరు ఎవరి గుర్తింపు కోరుకుంటారు? జూలై

 • మీరు ఎవరివైపు చూస్తున్నారు? జూలై

 • మీరు యెహోవాలా ఆలోచిస్తున్నారా? నవం.

 • యెహోవాకు మహిమ తెచ్చేలా “మీ వెలుగు ప్రకాశింపనివ్వండి,” జూన్‌

 • “యెహోవా పక్షమున” ఎవరు ఉన్నారు? జూలై

 • యెహోవా మీద నమ్మకం ఉంచి, జీవించండి! నవం.

 • యెహోవా, యేసులా మనందరం ఐక్యంగా ఉందాం, జూన్‌

 • యెహోవాలా ఇతరుల్ని అర్థంచేసుకోండి, సెప్టెం.

 • యౌవనులారా—అపవాదిని ఎదిరించి స్థిరంగా నిలబడండి, మే

 • యౌవనులారా, ఆధ్యాత్మిక లక్ష్యాలపై మనసుపెడుతున్నారా? ఏప్రి.

 • యౌవనులారా, మీరు సంతృప్తికరమైన జీవితాన్ని ఆనందించవచ్చు, డిసెం.

 • యౌవనులారా, మీరు సంతోషంగా ఉండాలని సృష్టికర్త కోరుకుంటున్నాడు, డిసెం.

 • “వీటిని చేస్తే మీరు సంతోషంగా ఉంటారు,” సెప్టెం.

 • సత్యాన్ని కొనుక్కోండి, దాన్ని ఎన్నడూ అమ్మకండి! నవం.

 • సత్యాన్ని బోధించండి, అక్టో.

 • సర్వశక్తిమంతుడే అయినా మనల్ని అర్థంచేసుకుంటాడు, సెప్టెం.

 • ‘సొమ్మసిల్లినవాళ్లకు బలమిచ్చువాడు ఆయనే,’ జన.

 • “సంతోషంగల దేవుణ్ణి” ఆరాధించేవాళ్లు సంతోషంగా ఉంటారు, సెప్టెం.

 • స్వేచ్ఛకు మూలమైన యెహోవాను సేవించండి, ఏప్రి.

ఇతరములు

 • టైం ఎలా చెప్పేవాళ్లు? (బైబిలు కాలాల్లో), సెప్టెం.

 • తగాదాలను పరిష్కరించుకోవడానికి మోషే ధర్మశాస్త్రం ఉపయోగపడిందా?జన.

 • దేవుని అనుగ్రహాన్ని ఆయన పొందగలిగేవాడే (రెహబాము), జూన్‌

 • స్తెఫను హింసించబడుతున్నా ప్రశాంతంగా ఉన్నాడు, అక్టో.

క్రైస్తవ జీవితం, లక్షణాలు

 • ఓర్పు—ఆశతో సహించడం, ఆగ.

 • దయ—మాటల్లో, చేతల్లో చూపించాల్సిన లక్షణం, నవం.

 • ‘నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషిస్తారు,’ డిసెం.

 • పలకరింపుకు ఉన్న శక్తి, జూన్‌

 • ప్రజలపట్ల కనికరం చూపించండి, జూలై

 • శాంతి—దాన్నెలా పొందవచ్చు? మే

 • సంతోషం—పవిత్రశక్తి పుట్టించే లక్షణం, ఫిబ్ర.

జీవిత కథలు

 • ఒకప్పుడు పేదవాణ్ణి, ఇప్పుడు ధనవంతుణ్ణి (యస్‌. హెర్డ్‌), మే

 • నా కష్టాల్లో నన్ను ఓదార్చాడు (ఈ. బేజ్లీ), జూన్‌

 • నా నిర్ణయాన్ని యెహోవా మెండుగా ఆశీర్వదించాడు (సి. మాలహన్‌), అక్టో.

 • నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాను (యమ్‌. డానీలాకో), ఆగ.

 • యెహోవాకు అన్నీ సాధ్యం (బి. బడిబాయెఫ్‌), ఫిబ్ర.

 • యెహోవా నన్నెప్పుడూ విడిచిపెట్టలేదు! (ఈ. బ్రైట్‌), మార్చి

 • యెహోవా మాతో దయగా వ్యవహరించాడు (జే. బోకార్డ్‌), డిసెం.

పాఠకుల ప్రశ్నలు

 • అపొస్తలుడైన పౌలు ఏ భావంలో “మూడో పరలోకానికి” అలాగే “పరదైసుకు” తీసుకెళ్లబడ్డాడు? (2 కొరిం. 12:​2-4), డిసెం.

 • కీర్తన 144:​12-15 వచనాల అవగాహనలో వచ్చిన మార్పు ఏంటి? ఏప్రి.

 • పెళ్లికాని ఒక పురుషుడు, ఒక స్త్రీ కలిసి రాత్రంతా గడిపితే, న్యాయనిర్ణయ కమిటీని ఏర్పాటు చేయాలా? జూలై

 • పౌలుకు బట్టతల ఉన్నట్టు ఎందుకు చూపిస్తారు? మార్చి

 • మన ప్రచురణలు ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టకూడదు? ఏప్రి.

 • యేసు ప్రస్తావించిన ప్రజా సేవకులు ఎవరు? నవం.

బైబిలు

 • బైబిలు అధ్యయనం నుండి ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందండి, జూలై

యెహోవాసాక్షులు

 • కోతకొచ్చిన పంట చాలా ఉంది! (యుక్రెయిన్‌), మే

 • జీవితాల్ని అంకితం చేశారు మడగాస్కర్‌లో, జన.

 • జీవితాల్ని అంకితం చేశారు మియన్మార్‌లో, జూలై

 • నియమిత పురుషులారా—తిమోతి నుండి నేర్చుకోండి, ఏప్రి.

 • మంచివార్తను వ్యాప్తిచేసిన బహిరంగ ప్రసంగాలు (ఐర్లాండ్‌), ఫిబ్ర.

 • మనం యెహోవాకు ఏ బహుమానం ఇవ్వవచ్చు? (విరాళాలు), నవం.

 • మొదటి రాజ్య విత్తనాల్ని నాటడం (పోర్చుగల్‌), ఆగ.

 • 1918—వంద సంవత్సరాల క్రితం, అక్టో.

 • వృద్ధ సహోదరులారా—మీ విశ్వసనీయతను యెహోవా విలువైనదిగా చూస్తాడు, సెప్టెం.

కావలికోట సార్వజనిక ప్రతి

 • దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడా? నం. 3

 • బైబిలు ఈ కాలానికి పనికొస్తుందా? నం. 1

 • భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? నం. 2

తేజరిల్లు!

 • మనవాళ్లు చనిపోతే కలిగే దుఃఖాన్ని తట్టుకోవడం ఎలా? నం. 3

 • కుటుంబ విజయానికి సలహాలు, నం. 2

 • సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం, నం. 1