కావలికోట—అధ్యయన ప్రతి జూలై 2018

సెప్టెంబరు 3-30 2018 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠మియన్మార్‌లో

చాలామంది యెహోవాసాక్షులు తమ స్వదేశాన్ని విడిచిపెట్టి మియన్మార్‌లోని ఆధ్యాత్మిక కోతపనిలో సహాయం చేయడానికి ఎందుకు వచ్చారు?

మీరు ఎవరి గుర్తింపు కోరుకుంటారు?

యెహోవా తన నమ్మకమైన సేవకులకు గుర్తింపునిచ్చిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

మీరు ఎవరివైపు చూస్తున్నారు?

మోషే చేసిన గంభీరమైన తప్పు నుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు?

“యెహోవా పక్షమున” ఎవరు ఉన్నారు?

యెహోవా పక్షాన ఉండడం ఎందుకు తెలివైన పనో కయీను, సొలొమోను, మోషే, అహరోను నుండి నేర్చుకోవచ్చు.

మనం యెహోవా సొత్తు

తనతో సన్నిహిత సంబంధాన్ని కలిగివుండే అవకాశాన్ని ఇచ్చినందుకు యెహోవాకు మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?

“అన్నిరకాల ప్రజల” పట్ల కనికరం చూపించండి

ఇతరుల అవసరాలను, సమస్యలను గుర్తించి వాళ్లకు చేయగలిగిన సహాయం చేయడం ద్వారా మీరు యెహోవాలా కనికరాన్ని చూపించండి.

పాఠకుల ప్రశ్న

సరైన కారణాలు లేకుండా పెళ్లికాని ఒక పురుషుడు, ఒక స్త్రీ కలిసి రాత్రంతా గడిపితే, న్యాయనిర్ణయ కమిటీని ఏర్పాటు చేసేంత పెద్ద తప్పు చేసినట్లా?