కావలికోట—అధ్యయన ప్రతి అక్టోబరు 2024
ఇందులో 2024, డిసెంబరు 9–2025, జనవరి 5 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఉన్నాయి.
1924—వంద సంవత్సరాల క్రితం
1924లో, మంచివార్త ప్రకటించడానికి బైబిలు విద్యార్థులు ధైర్యంగా కొత్తకొత్త పద్ధతుల్ని మొదలుపెట్టారు.
అధ్యయన ఆర్టికల్ 40
యెహోవా “విరిగిన హృదయంగల వాళ్లను” బాగుచేస్తాడు
2024, డిసెంబరు 9-15 వారంలో చర్చించే ఆర్టికల్.
అధ్యయన ఆర్టికల్ 41
యేసు భూమ్మీద గడిపిన చివరి 40 రోజుల నుండి నేర్చుకునే పాఠాలు
2024, డిసెంబరు 16-22 వారంలో చర్చించే ఆర్టికల్.
అధ్యయన ఆర్టికల్ 42
“మనుషుల్లో వరాల్ని” విలువైనవిగా చూడండి
2024, డిసెంబరు 23-29 వారంలో చర్చించే ఆర్టికల్.
అధ్యయన ఆర్టికల్ 43
నిరాశపర్చే సందేహాలు వస్తే ఏం చేయాలి?
2024, డిసెంబరు 30–2025, జనవరి 5 వారంలో జరిగే చర్చ.
మీకు తెలుసా?
ప్రాచీనకాలంలోని ఇశ్రాయేలీయులు సంగీతాన్ని ఎంత ప్రాముఖ్యంగా చూసేవాళ్లు?
పాఠకుల ప్రశ్న
సొలొమోను కట్టించిన ఆలయంలోని వసారా ఎత్తు ఎంత?
ముఖ్యమైన విషయాల్ని నెమరు వేసుకోండి
చదివిన విషయాల్ని గుర్తు తెచ్చుకోవడం మీకు ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా? మరి మీరు ఏం చేయవచ్చు?