“పవిత్రశక్తితో, సత్యంతో ఆరాధించాలి”

“పవిత్రశక్తితో, సత్యంతో ఆరాధించాలి”

యోహాను 4:24

ఉదయం

  • 9:40 సంగీతం

  • 9:50 పాట 85, ప్రార్థన

  • 10:00 అలాంటి వాళ్ల కోసమే “తండ్రి చూస్తున్నాడు”

  • 10:15 గోష్ఠి: “పవిత్రశక్తితో . . . ఆరాధించాలి”

    • • యెహోవా ఇచ్చే నిర్దేశాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు

    • • నిరుత్సాహంగా అనిపించినప్పుడు

    • • యెహోవా సేవ ఎక్కువ చేయాలనుకున్నప్పుడు

  • 11:05 పాట 88, ప్రకటనలు

  • 11:15 మనం సత్యాన్ని ఎలా ‘వెల్లడిచేస్తాం’?

  • 11:35 సమర్పణ ప్రసంగం: మీ సమర్పణకు ఉన్న అర్థం

  • 12:05 పాట 51

మధ్యాహ్నం

  • 1:20 సంగీతం

  • 1:30 పాట 72, ప్రార్థన

  • 1:35 బైబిలు ఆధారిత బహిరంగ ప్రసంగం: ఏది తప్పు, ఏది ఒప్పు ఎలా తెలుసుకోవచ్చు?

  • 2:05 కావలికోట సారాంశం

  • 2:35 పాట 56, ప్రకటనలు

  • 2:45 గోష్ఠి: “సత్యంతో ఆరాధించాలి”

    • • కుటుంబంలో

    • • ఐక్యతలేని లోకంలో

    • • ఆర్థిక ఇబ్బందుల్లో

  • 3:30 “సత్యాన్ని కొనుక్కో, దాన్ని ఎన్నడూ అమ్మకు”

  • 4:00 పాట 29, ప్రార్థన