“ఓర్పు చూపించండి”! 2023 ప్రాదేశిక సమావేశ కార్యక్రమం
శుక్రవారం
శుక్రవారం కార్యక్రమం 1 కొరింథీయులు 13:4 మీద ఆధారపడి ఉంది—’ప్రేమ ఓర్పు చూపిస్తుంది.’
శనివారం
శనివారం కార్యక్రమం 1 థెస్సలొనీకయులు 5:14 మీద ఆధారపడి ఉంది—“అందరితో ఓర్పుగా ఉండండి.”
ఆదివారం
ఆదివారం కార్యక్రమం యెషయా 30:18 మీద ఆధారపడి ఉంది—“మీ మీద అనుగ్రహం చూపించాలని యెహోవా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు.”
ఆహ్వానితులకు సమాచారం
సమావేశానికి వచ్చేవాళ్ల కోసం ఉపయోగపడే సమాచారం.
మీకు ఇవి కూడా నచ్చవచ్చు
మా గురించి
2025 ప్రాదేశిక సమావేశానికి హాజరవ్వండి—“స్వచ్ఛమైన ఆరాధన”
ఈ సంవత్సరం జరిగే యెహోవాసాక్షుల మూడు రోజుల ప్రాదేశిక సమావేశానికి మేము మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
సమావేశాలు
మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం: “ఓర్పు చూపించండి”! 2023 యెహోవాసాక్షుల ప్రాదేశిక సమావేశం
ఈ సంవత్సరం యెహోవాసాక్షులు ఏర్పాటు చేసిన మూడు రోజుల సమావేశానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.
సమావేశాలు
వీడియో డ్రామా ట్రైలర్: “మీ భారాన్నంతా యెహోవా చేతుల్లో పెట్టేయండి”
కొత్త సమస్యలు యెహోవా మీద ఆధారపడాలనే మన నిర్ణయాన్ని ఎలా బలపరుస్తాయో తెలుసుకోండి.

