2019 సమావేశ కార్యక్రమం

”ప్రేమ శాశ్వతంగా ఉంటుంది”! 2019 యెహోవాసాక్షుల సమావేశ కార్యక్రమం.

శుక్రవారం

శుక్రవారం కార్యక్రమం 1 థెస్సలొనీకయులు 4:9 మీద ఆధారపడివుంది​—⁠“ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పిస్తున్నాడు.”

శనివారం

శనివారం కార్యక్రమం ఎఫెసీయులు 5:2 మీద ఆధారపడివుంది​—⁠“ప్రేమతో నడుచుకోండి.”

ఆదివారం

ఆదివారం కార్యక్రమం యూదా 21 మీద ఆధారపడివుంది​—⁠‘ఎప్పుడూ దేవుడు ప్రేమించే ప్రజలుగా ఉండండి.’

ఆహ్వానితులకు సమాచారం

సమావేశానికి వచ్చేవాళ్లకు ఉపయోగపడే సమాచారం.