2019-2020 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం—ప్రాంతీయ పర్యవేక్షకునితో
ప్రాంతీయ సమావేశం జరుగుతున్నప్పుడు కార్యక్రమ పట్టికను ఉపయోగించండి. సమావేశ అంశం “ప్రేమ బలపరుస్తుంది.”
“ప్రేమ బలపరుస్తుంది”
జ్ఞానం కన్నా ప్రేమ ఎలా గొప్పదో, మనం చేసే ప్రతీది ప్రేమతో ఎలా చేయాలో ఈ కార్యక్రమం వివరిస్తుంది.
ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
సమావేశం జరుగుతున్నప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోండి.

