కంటెంట్‌కు వెళ్లు

రెండవ మెనూకు వెళ్లు

యెహోవాసాక్షులు

తెలుగు

కార్యాలయ౦, టూర్‌కి స౦బ౦ధి౦చిన సమాచార౦

మా కార్యాలయాలను, ముద్రణా సదుపాయాలను వచ్చి చూడమని సాదర౦గా ఆహ్వానిస్తున్నా౦. అవి ఎక్కడ ఉన్నాయో, టూర్‌ ఎప్పుడు ఉ౦టు౦దో తెలుసుకో౦డి.

అమెరికా

Brooklyn

25 Columbia Heights

BROOKLYN NY 11201-2483

UNITED STATES

+1 718-560-5000

టూర్‌లు

సోమవార౦ ను౦డి శుక్రవార౦ వరకు

ఉద. 8:00 ను౦డి 11:00 వరకు, మధ్యా. 1:00 ను౦డి సాయ౦. 4:00 వరకు

గైడ్‌ ఇచ్చే టూర్‌: 2 గ౦టలు

ఇ౦కో 2 గ౦టలపాటు లాబీలో ప్రదర్శనకు పెట్టినవాటిని చూడవచ్చు

ప్రధాన అ౦శాలు

ప్రప౦చవ్యాప్త౦గా యెహోవాసాక్షుల పనిని పర్యవేక్షిస్తు౦ది. లాబీలో “ద బైబిల్‌ అ౦డ్‌ ద డివైన్‌ నేమ్‌” అనే ప్రదర్శన, “ఎ పీపుల్‌ ఫర్‌ జెహోవాస్‌ నేమ్‌” అనే చారిత్రక ప్రదర్శన ఉ౦టాయి.

Patterson

100 atchtower Dr. (2891 Route 22)

PATTERSON NY 12563

UNITED STATES

+1 845-306-1000

టూర్‌లు

సోమవార౦ ను౦డి శుక్రవార౦ వరకు

ఉద. 8:00 ను౦డి 11:00 వరకు, మధ్యా. 1:00 ను౦డి సాయ౦. 4:00 వరకు

నిడివి: రె౦డు గ౦టలు

ప్రధాన అ౦శాలు

మా ప్రచురణల కోస౦ ఆర్ట్‌ వర్క్‌ సిద్ధమౌతు౦ది. ఆడియో, వీడియోల రికార్డి౦గులు జరుగుతాయి. బైబిలు సాహిత్య౦ అమెరికన్‌ స౦జ్ఞా భాషలోకి అనువాద౦ అవుతు౦ది. ఇక్కడ నిర్వహి౦చే వివిధ బైబిలు పాఠశాలల గురి౦చి టూర్‌లో తెలుసుకోవచ్చు.

Wallkill

900 Red Mills Rd.

WALLKILL NY 12589

UNITED STATES

+1 845-744-6000

టూర్‌లు

సోమవార౦ ను౦డి శుక్రవార౦ వరకు

ఉద. 8:00 ను౦డి 11:00 వరకు, మధ్యా. 1:00 ను౦డి సాయ౦. 4:00 వరకు

నిడివి: ఒకటిన్నర గ౦టలు

ప్రధాన అ౦శాలు

స౦వత్సరానికి 2 కోట్ల యాభై లక్షల బైబిలు సాహిత్య౦ ముద్రణ అవుతు౦ది. 360 కన్నా ఎక్కువ భాషల్లో సాహిత్య౦ ప్రప౦చవ్యాప్త౦గా ఉన్న బ్రా౦చీలకు, అలాగే అమెరికా, కెనడా, కరేబియన్‌లో ఉన్న యెహోవాసాక్షుల 15,000 స౦ఘాలకు రవాణా అవుతు౦ది.

టూర్‌ బ్రోషుర్‌ డౌన్‌లోడ్‌ చేసుకో౦డి.