కంటెంట్‌కు వెళ్లు

మీ పిల్లల్ని కాపాడుకో౦డి

మీ పిల్లల్ని కాపాడుకో౦డి

2002లో ఈ వీడియోను ఇ౦గ్లీష్‌, స్పానిష్‌ భాషల్లో యెహోవాసాక్షులు తయారు చేశారు. లై౦గిక౦గా వేధి౦చడానికి పొ౦చి ఉన్నవాళ్లను౦డి పిల్లలను కాపాడుకోవడానికి తల్లిద౦డ్రులు ఈ వీడియో ద్వారా సహాయ౦ పొ౦దారు.