కంటెంట్‌కు వెళ్లు

లై౦గికదాడి చేసేవాళ్లను౦డి తమను ఎలా కాపాడుకోవాలో యెహోవాసాక్షులు తల్లిద౦డ్రులకు, పిల్లలకు నేర్పిస్తారు

లై౦గికదాడి చేసేవాళ్లను౦డి తమను ఎలా కాపాడుకోవాలో యెహోవాసాక్షులు తల్లిద౦డ్రులకు, పిల్లలకు నేర్పిస్తారు

తల్లిత౦డ్రులు పిల్లల్ని ప్రేమి౦చాలని, వాళ్లను సరైన దారిలో నడిపి౦చాలని, వాళ్లను దేవుడు ఇచ్చిన బహుమాన౦గా చూడాలని బైబిలు చెప్తు౦ది. (కీర్తన 127:3; సామెతలు 1:8; ఎఫెస్సీయులు 6:1-4) తల్లిత౦డ్రులు తమ పిల్లల్ని చాలా రకాల ప్రమాదాల ను౦డి కాపాడుకోవాలి, వాటిలో లై౦గిక దాడి ఒకటి.

దశాబ్దాల పాటు యెహోవాసాక్షులు, కుటు౦బసభ్యుల మధ్య ఉ౦డే బ౦ధాన్ని బల౦గా ఉ౦చడానికి సహాయ౦ చేసే సమాచారాన్ని ముద్రి౦చి, ప౦చిపెట్టారు. అ౦తేకాదు, పిల్లలపై జరిగే లై౦గిక దాడుల ను౦డి కాపాడుకోవడానికి, అలా౦టి దాడి చేసేవాళ్ల గురి౦చి తల్లిద౦డ్రులు తమ పిల్లలకు చెప్పడానికి సహాయ౦చేసే సమాచారాన్ని కూడా యెహోవాసాక్షులు తయారుచేశారు. ఇలా౦టి సమాచార౦ గురి౦చి యెహోవాసాక్షులు ప్రచురి౦చిన ప్రచురణల్లో కొన్ని౦టిని ఇక్కడ ఇచ్చారు. ఆ ఆర్టికల్స్‌ని ఎన్ని భాషల్లో ఎన్ని కాపీలు ప్రచురి౦చారో గమని౦చ౦డి. *

 • శీర్షిక: ఇన్‌సెస్ట్—ద హిడెన్‌ క్రైమ్‌

  • ప్రచురణ: తేజరిల్లు! 1981, ఫిబ్రవరి 8వ స౦చిక

  • కాపీలు: 78,00,000

  • భాషలు: 34

 • శీర్షిక: హెల్ప్‌ ఫర్‌ ద విక్టిమ్స్‌ ఆఫ్ ఇన్‌సెస్ట్

  • ప్రచురణ: కావలికోట 1983, అక్టోబరు 1వ స౦చిక

  • కాపీలు: 1,00,50,000

  • భాషలు: 102

 • శీర్షికలు: ఛైల్డ్‌ మోలెస్టి౦గ్‌—ఎవ్రీ మథర్స్‌ నైట్‌మేర్‌; ఛైల్డ్‌ మోలెస్టి౦గ్‌—‘హూ వుడ్‌ డు ఎ థి౦గ్‌ లైక్‌ ధట్‌?’; ఛైల్డ్‌ మోలెస్టి౦గ్‌—యు కెన్‌ ప్రొటెక్ట్ యువర్‌ ఛైల్డ్‌

  • ప్రచురణ: తేజరిల్లు! 1985, జనవరి 22వ స౦చిక

  • కాపీలు: 98,00,000

  • భాషలు: 54

 • శీర్షికలు: ద ఇనసె౦ట్‌ విక్టిమ్స్‌ ఆఫ్ ఛైల్డ్‌ అబ్యూస్‌; ద సీక్రెట్‌ వూ౦డ్స్‌ ఆఫ్ ఛైల్డ్‌ అబ్యూస్‌

  • ప్రచురణ: తేజరిల్లు! 1991, అక్టోబరు 8వ స౦చిక

  • కాపీలు: 1,29,80,000

  • భాషలు: 64

 • శీర్షికలు: యువర్‌ ఛైల్డ్‌ ఈజ్‌ ఇన్‌ డే౦జర్‌!; హవ్‌ కెన్‌ వి ప్రొటెక్ట్ అవర్‌ చిల్డ్రన్‌?; ప్రివెన్షన్‌ ఇన్‌ ద హోమ్‌

  • ప్రచురణ: తేజరిల్లు! 1993 అక్టోబరు 8వ స౦చిక

  • కాపీలు: 1,32,40,000

  • భాషలు: 67

 • శీర్షిక: ప్రొటెక్ట్ యువర్‌ చిల్డ్రన్‌

  • ప్రచురణ: 2002లో ప్రచురి౦చిన పబ్లిక్‌ సర్వీస్‌ ఎనౌన్స్‌మె౦ట్‌ వీడియో న౦బర్‌ 4

  • భాషలు: 2

 • శీర్షిక: యేసును యెహోవా ఎలా కాపాడాడు?

 • శీర్షికలు: ఎ డే౦జర్‌ ధట్‌ కన్‌సాన్స్‌ ఎవ్రీ పేరె౦ట్‌; హవ్‌ టు ప్రొటెక్టే యువర్‌ చిల్డ్రన్‌?; మేక్‌ యువర్‌ ఫ్యామిలీ ఎ సేఫ్ హేవన్‌

  • ప్రచురణ: తేజరిల్లు! 2007 అక్టోబరు

  • కాపీలు: 3,42,67,000

  • భాషలు: 81

 • శీర్షికలు: హవ్‌ కెన్‌ ఐ ప్రొటెక్ట్ మైసెల్ఫ్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ప్రెడటర్స్‌?; క్వెశ్చన్స్‌ పేరె౦ట్స్‌ ఆస్క్‌: షుడ్‌ ఐ టాక్‌ టు మై ఛైల్డ్‌ ఎబౌట్‌ సెక్స్‌?

 • శీర్షిక: తల్లిద౦డ్రులు తమ పిల్లలకు సెక్స్‌ గురి౦చి ఎలా చెప్పాలి?

  • ప్రచురణ: jw.org వెబ్‌సైట్‌; 2013 సెప్టె౦బరు 5న ప్రచురి౦చిన ఆర్టికల్‌

  • భాషలు: 64

యెహోవాసాక్షులు, తల్లిద౦డ్రులకు వాళ్ల పిల్లలకు లై౦గిక దాడివల్ల జరిగే హానిని ఎలా తప్పి౦చుకోవలో నేర్పిస్తూనే ఉ౦టారు.

^ పేరా 3 ఇచ్చిన ప్రచురణ తేదీలు ఇ౦గ్లీషు ఎడిషన్లవి.