కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

జువాన్‌ పాబ్లో జెర్మెనో: యెహోవా నాకు అర్థవంతమైన జీవితాన్ని ఇచ్చాడు

జువాన్‌ పాబ్లో జెర్మెనో: యెహోవా నాకు అర్థవంతమైన జీవితాన్ని ఇచ్చాడు

చిన్నప్పుడు చేదు అనుభవాలు ఎదురైన చాలామంది, తమ జీవితాల్ని యెహోవాకు సమర్పించుకుని మనశ్శాంతిని పొందారు, జీవిత సంకల్పాన్ని తెలుసుకున్నారు. జువాన్‌ పాబ్లో బాక్సింగ్‌ చేయడం ఆపేసి, అర్థవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.