కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

జానీ, గిడియన్‌: ఒకప్పుడు శత్రువులు, ఇప్పుడు సహోదరులు

జానీ, గిడియన్‌: ఒకప్పుడు శత్రువులు, ఇప్పుడు సహోదరులు

జాతి వెలి విధానం అమల్లో ఉన్న సమయంలో జానీ ఒక వర్గానికి, గిడియన్‌ ఇంకో వర్గానికి మద్దతు తెలిపారు. దక్షిణ ఆఫ్రికాలో ఆ విధానం ముగిసిన తర్వాత వాళ్లిద్దరూ ఎలా స్నేహితులయ్యారో తెలుసుకోండి.