కంటెంట్‌కు వెళ్లు

స్పర్శతో జీవిస్తున్నాను

స్పర్శతో జీవిస్తున్నాను

జేమ్స్‌ రయన్‌, ఒక యెహోవాసాక్షి. ఆయన పుట్టుకతోనే చెవిటివాడు, తర్వాత గుడ్డితనం కూడా వచ్చింది. కుటుంబం, సంఘం సహాయం వల్ల, * ఆయన పోగొట్టుకున్న వాటికంటే చాలా ఎక్కువే పొందానని ఎందుకు అనుకుంటున్నాడో చూడండి.

^ పేరా 2 జేమ్స్‌ కుటుంబంలో ఆయన ఒక్కడే యెహోవాసాక్షి.