కంటెంట్‌కు వెళ్లు

శారీరక, మానసిక ఆరోగ్యం

ఆరోగ్యంగా జీవించడం

పత్రిక ముఖ్యాంశం|మంచి ఆరోగ్యానికి—5 జాగ్రత్తలు

మంచి ఆరోగ్యంతో ఉండడానికి సహాయం చేసే 5 జాగ్రత్తలు తెలుసుకోండి

మంచిగా జీవించండి​​—⁠భావోద్వేగపరమైన ఆరోగ్యం

మన భావోద్వేగాలను అదుపు చేసుకోగలిగినప్పుడు ప్రయోజనం పొందుతాం.

బరువు తగ్గాలంటే నేను ఏం చేయాలి?

మీరు బరువు తగ్గాలనుకుంటే డైటింగ్‌ గురించి ఆలోచించకండి, దానికి బదులు మీ జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులు గురించి ఆలోచించండి.

ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన మంచి అలవాట్లు గురించి యువత మాట్లాడుతున్నారు

పద్ధతిగా మంచి ఆహారం తింటూ ఎక్సర్‌సైజ్‌ చేయడం మీకు కష్టంగా ఉందా? ఆరోగ్యంగా ఉండడానికి వాళ్లేం చేస్తారో యువత ఈ వీడియోలో చెప్తున్నారు.

సరైన ఆహారం తీసుకోవడం ఎలా అలవాటు చేసుకోవాలి?

చిన్న వయసులో సరైన ఆహారం తీసుకోనివాళ్లు, పెద్దయ్యాక కూడా అదే అలవాటు కొనసాగిస్తారు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఇప్పుడే అలవాటు చేసుకోవాలి.

మంచిగా జీవించండి​​—⁠శారీరక ఆరోగ్యం

మన శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనకు వీలైనంతవరకు కృషి చేయమని బైబిల్లో ఉన్న సూత్రాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి.

అనారోగ్యంతో వ్యవహరించడం

హఠాత్తుగా ఆరోగ్యం పాడైతే ఏం చేయాలి?

ఉన్నట్టుండి ఆరోగ్యం పాడైతే, బైబిల్లో ఉన్న ఏ సలహాలు మీకు సహాయం చేస్తాయి?

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో బాధపడేవాళ్లకు బైబిలు సహాయం చేస్తుందా?

చేస్తుంది! నయంకాని ఆరోగ్య సమస్యతో పోరాడడానికి మీకు సహాయపడే మూడు విషయాలు తెలుసుకోండి.

మానసిక సమస్యలు ఉన్నవాళ్లకు మనం చేయగల సహాయం

మానసిక సమస్యతో బాధపడుతున్న మీ స్నేహితులకు మీ తోడు అవసరం కావచ్చు.

తీవ్రమైన అనారోగ్యం ఉన్నప్పుడు జీవితం మీద ఆశ కోల్పోకండి

తీవ్రమైన అనారోగ్యాన్ని కొంతమంది ఎలా తట్టుకున్నారో తెలుసుకోండి.

నాకేదైనా ఆరోగ్య సమస్య ఉంటే నేనేం చేయాలి? (1వ భాగం)

తమ ఆరోగ్య సమస్యల్ని తట్టుకొని చక్కగా ఆలోచించడానికి ఏం సహాయం చేసిందో నలుగురు యౌవనులు వివరిస్తున్నారు.

నాకేదైనా ఆరోగ్య సమస్య ఉంటే నేనేం చేయాలి? (2వ భాగం)

తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తట్టుకొని, మంచి ఆశతో జీవించడం నేర్చుకున్న కొందరు యౌవనులు చెప్పే సొంత అనుభవాలను చదవండి.

నా ఆరోగ్య సమస్యతో నేనెలా జీవించాలి? (3వ భాగం)

ముగ్గురు యౌవనుల అనుభవాలు ఎలా తట్టుకోవాలో నేర్చుకోవడానికి మీకు సహాయం చేస్తాయి.

అశక్తతలతో వ్యవహరించడం

బలహీనతలో కూడా బలం పొందుతున్నాను

చక్రాల కుర్చీకి పరిమితమైన ఒక స్త్రీ తన విశ్వాసం వల్ల “బలాధిక్యము” పొందింది.

దేవుని సేవే ఆయనకు మందు!

ఓనెస్మస్‌ ఎముకల సంబంధమైన ఒక వ్యాధితో పుట్టాడు. బైబిల్లో నమోదైన దేవుని వాగ్దానాలు ఆయనను ఎలా ప్రోత్సహించాయి?

స్పర్శతో జీవిస్తున్నాను

జేమ్స్‌ రయన్‌ చెవిటివాడిగా పుట్టాడు తర్వాత గుడ్డివాడు కూడా అయ్యాడు. ఆయన జీవితానికున్న అసలు ఉద్దేశాన్ని ఎలా తెలుసుకున్నాడు?

చనిపోవాలనుకున్నాను కానీ నమ్మకంతో బ్రతుకుతున్నాను

20 ఏళ్ల వయసులో జరిగిన ప్రమాదం వల్ల మీక్లోష్‌ లెక్స శరీరం చచ్చుబడిపోయింది. భవిష్యత్తు మీద ఆశతో జీవించడానికి బైబిలు ఆయనకు ఎలా సహాయం చేసింది?

బాగోగులు చూసుకోవడం

వయసుపైబడిన తల్లిదండ్రుల్ని చూసుకోవడం గురించి బైబిలు ఏం చెప్తుంది?

తల్లిదండ్రుల బాగోగుల్ని పట్టించుకున్న నమ్మకమైన స్త్రీపురుషుల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకునే వాళ్లకు అది మంచి సలహాల్ని ఇస్తుంది.

మీ పిల్లవాడు వైకల్యంతో బాధపడుతుంటే ...

అలాంటి పిల్లల్ని పెంచుతున్నప్పుడు సాధారణంగా ఎదురయ్యే మూడు సవాళ్లను గమనించండి. వాటిని ఎదుర్కోవడానికి బైబిలు జ్ఞానం మీకెలా సహాయం చేస్తుందో పరిశీలించండి.

మా నాన్న లేదా అమ్మ ఆరోగ్యం బాగోకపోతే?

మీ పరిస్థితి ఇతర యౌవనులకు కూడా ఎదురైంది. వాళ్లలో ఇద్దరికి ఏది సహాయం చేసిందో తెలుసుకోండి.

మీరు ప్రేమించే వాళ్లు కోలుకోలేని అనారోగ్యంతో బాధపడుతుంటే

కోలుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వడానికి, వాళ్లను చూసుకోవడానికి కుటుంబ సభ్యులు ఏమి చేయవచ్చు? వాళ్లను చూసుకునే వాళ్లు ఆ అనారోగ్యం ఉన్నంతకాలం ఎలాంటి భావాలకు ఆలోచనలకు లోనవ్వవచ్చు?

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మీ భర్తకు లేదా భార్యకు ఎలా సహాయం చేయవచ్చు?

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మీ భర్తకు లేదా భార్యకు ఎలా సహాయం చేయవచ్చో తెలిపే 3 సలహాలు తెలుసుకోండి.

జబ్బులు, అనారోగ్య పరిస్థితులు

వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరుంటున్న ప్రాంతంలో వైరస్‌ వ్యాపించినప్పుడు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీరేం చేయాలి?

మానసిక సమస్య ఉంటే భయపడాలా?

మానసిక వ్యాధులను తట్టుకోవడానికి ఈ తొమ్మిది జాగ్రత్తలు సహాయం చేస్తాయి.

రక్తహీనత—కారణాలు, లక్షణాలు, చికిత్స

రక్తహీనత అంటే ఏంటి? దానికి చికిత్స లేదా నివారణ ఉందా?

ఆహార ఎలర్జీ, ఆహారం అరగకపోవడం​​—⁠ఈ రెండిటికీ తేడా ఏంటి?

సొంతగా నిర్ధారించేకుంటే ప్రమాదం ఉందా?

మలేరియా గురించి మీరు తెలుసుకోవాల్సినవి

మీరు మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నా లేక మలేరియా ఎక్కువగా ఉండే ప్రాంతానికి వెళ్తున్నా సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఆ వ్యాధి రాకుండా జాగ్రత్తపడవచ్చు.

కృంగుదల

జీవితం భారంగా తయారైనప్పుడు

ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ జీవితం మీద ఆశ కోల్పోనక్కర్లేదు.

నేను పాజిటివ్‌గా ఎలా ఆలోచించగలను?

ఈ సలహాలు పాటిస్తే మీరు పాజిటివ్‌గా ఆలోచించగలుగుతారు.

టీనేజ్‌ పిల్లల్లో పెరుగుతున్న మానసిక సమస్యలు—బైబిలు ఏం చెప్తోంది?

మానసిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీనేజ్‌ పిల్లలకు ఉపయోగపడే సలహాల్ని బైబిలు ఇస్తుంది.

నేనెందుకు కోసుకుంటాను?

గాయపర్చుకోవడం చాలామంది యువతకు ఉన్న సమస్యే. మీరూ ఇలాంటి ప్రవర్తనకు అలవాటు పడిపోతే మీకేది సహాయం చేయగలదు?

డిప్రెషన్‌ నుండి నేనెలా బయటపడాలి?

ఈ ఆర్టికల్‌లో ఉన్న విషయాలు మీరు బాగవ్వడానికి సహాయపడవచ్చు.

డిప్రెషన్‌తో బాధపడేవాళ్లకు బైబిలు సహాయం చేస్తుందా?

డిప్రెషన్‌లో నుండి బయటపడడానికి దేవుడు మనకు మూడింటిని ఇస్తున్నాడు.

నాకు చనిపోవాలని ఉంది—ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినప్పుడు బైబిలు నాకు సహాయం చేయగలదా?

చనిపోవాలనుకునేవాళ్లకు బైబిల్లో ఎలాంటి మంచి సలహాలు ఉన్నాయి?

ఆందోళన, ఒత్తిడి

ఆందోళనను ఎలా తగ్గించుకోవచ్చు?

ఆందోళనను తగ్గించుకోవడానికి సాయం చేసే చిట్కాలు, బైబిలు వచనాలు

మీరు ఇంట్లోనే ఉండాల్సి వస్తే ఏం చేయవచ్చు?

ఇంట్లోనే ఉండాల్సి వచ్చినప్పుడు సంతృప్తిగా, సంతోషంగా, ఆశతో జీవించడం అసాధ్యం అనిపిస్తోందా? కానీ అది సాధ్యమే.

ఒత్తిడి నుండి ఎలా బయటపడవచ్చు?

ఒత్తిడిలో ఉన్నప్పుడు వీలైనంత చక్కగా ప్రవర్తించడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడే సూత్రాలను పరిశీలించండి.

కంగారుగా ఉంటే ఏమి చేయాలి?

కంగారు వల్ల చెడుకి బదులు మంచి జరగడానికి మీకు ఆరు విషయాలు సహాయం చేస్తాయి

ఆందోళన తగ్గించుకోవడానికి బైబిలు సహాయం చేస్తుందా?

ఆందోళన మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. దాని నుండి బయటపడవచ్చా?

కంగారు గురించి పవిత్ర పుస్తకాల్లో ఏముంది

ఒక విధంగా కంగారు మంచిదే. కానీ మరో విధంగా కంగారు వల్ల చెడు కూడా జరుగుతుంది. మరి అలాంటప్పుడు మీరు ఏమి చేయవచ్చు?

పూర్తిగా అలసిపోయే ప్రమాదం నుండి నన్ను ఎలా కాపాడుకోవచ్చు?

దానికి కారణమేమిటి? మీరు ఆ ప్రమాదంలో ఉన్నారా? ఒకవేళ మీరు ఆ ప్రమాదంలో ఉంటే ఏమి చేయవచ్చు?

ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలనే స్వభావం నాలో ఉందా?

చేయగలిగినదంతా చేయడానికి, చేయలేనిది కూడా చేయాలనుకోవడానికి మధ్య తేడాను మీరెలా వివరిస్తారు?

పరిస్థితులు మారినప్పుడు ఎలా అలవాటు పడాలి

మార్పులు సహజం, అంటే దానర్థం వాటిని సులువుగా తట్టుకోగలమని కాదు. కొంతమంది యవ్వనులు జీవితంలో మార్పులు వచ్చినప్పుడు ఏం చేశారో చూడండి.

వైద్య సంరక్షణ

క్రైస్తవులు వైద్య చికిత్సలు చేయించుకోవచ్చా?

మనం ఎలాంటి వైద్యం చేయించుకుంటున్నామనే విషయాన్ని దేవుడు పట్టించుకుంటాడా?

మీరు ప్రేమించేవాళ్ల ఆరోగ్యం బాలేనప్పుడు

డాక్టర్‌కు చూపించుకోవడం, హాస్పిటల్లో ఉండడం అంటేనే చాలా కంగారుగా, భయంగా ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న మీ స్నేహితుడు లేదా బంధువు ఆ కష్టమైన పరిస్థితిని తట్టుకోవడానికి మీరు ఎలా సహాయం చేయవచ్చు?

రక్తమార్పిడుల గురించి డాక్టర్లు ఇప్పుడు ఏమంటున్నారు?

యెహోవాసాక్షులు రక్తమార్పిడులను ఒప్పుకోరని ప్రజలు వాళ్లను తప్పుపడుతున్నారు. రక్తం విషయంలో మా అభిప్రాయం గురించి వైద్యవృత్తిలో ఉన్నవాళ్లు ఏమంటున్నారు?