కంటెంట్‌కు వెళ్లు

ఉద్యోగం, డబ్బు

ఉద్యోగం

ప్రపంచమంతా గందరగోళం​—⁠పొదుపుగా జీవించండి

మీరు ఇప్పుడు డబ్బును ఎంత పొదుపు చేస్తే, పరిస్థితులు తారుమారైనప్పుడు అవి మీకు అంత ఉపయోగపడతాయి.

పనులు ఎక్కువైపోతే ఏమి చేయాలి?

అటు ఉద్యోగంలో ఇటు ఇంట్లో పనులను చక్కపెట్టుకోవడం చాలామందికి కష్టంగా ఉంది. ఎందుకలా జరుగుతుంది? ఆ సమస్యను తగ్గించడానికి ఏమి చేయవచ్చు?

డబ్బు పట్ల వైఖరి

డబ్బు అన్ని రకాల చెడుకు కారణమా?

కొంతమంది, “డబ్బే అన్ని రకాల చెడుకు కారణం” అని అంటుంటారు.

మంచిగా జీవించడం​​—⁠ఆర్థిక సమస్యలు లేని జీవితం

ఆర్థిక సమస్యలు తగ్గించుకోవడానికి బైబిలు సూత్రాలు మనకెలా సహాయం చేస్తాయి?

జీవితంలో డబ్బుకున్న స్థానం ఏంటి?

డబ్బు వల్ల మీరు మారారేమో తెలుసుకోవడానికి ఈ 7 ప్రశ్నలతో పరీక్షించుకోండి.

సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం​​—⁠సంతృప్తి, ఉదారంగా సహాయం చేసే లక్షణం

చాలామంది సంతోషాన్ని ఆస్తిపాస్తులతో డబ్బులతో పోలుస్తారు. కానీ నిజంగా డబ్బు, ఆస్తిపాస్తులు శాశ్వతంగా ఉండే సంతోషాన్ని తెస్తాయా? రుజువులు ఏమి చూపిస్తున్నాయి?

చదువు, డబ్బు మంచి భవిష్యత్తును ఇస్తాయా?

పెద్దపెద్ద చదువులు, డబ్బు కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేదని చాలామంది తెలుసుకున్నారు.

డబ్బు గురించి ఆందోళన

కనీస అవసరాల ధరలు ఆకాశాన్నంటిన పరిస్థితుల్లో కూడా ఒకతను కుటుంబ అవసరాలను తీర్చాడు.

డబ్బును ఉపయోగించడం

ఉన్నంతలో ఎలా జీవించవచ్చు?

నెలనెలా వచ్చే జీతం తగ్గిపోయినా లేదా పూర్తిగా రాకపోయినా ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. అయితే తక్కువ డబ్బుతో ఎలా సర్దుకుని జీవించవచ్చో తెలిపే తెలివైన సలహాలు బైబిల్లో ఉన్నాయి.

ఆర్థిక ఇబ్బందులు, అప్పుల విషయంలో బైబిల్లోని సలహాలు సహాయం చేస్తాయా?

సంతోషాన్ని డబ్బుతో కొనలేం. అయితే డబ్బు విషయంలో నాలుగు బైబిలు సూత్రాలు మీకు సహాయం చేస్తాయి.

డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి?

డబ్బును ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంలో ఇంట్లో చాలా గొడవలు వస్తుంటాయి. వీటిని పరిష్కరించుకోవడానికి సహాయం చేసే సలహాలు బైబిల్లో ఉన్నాయి.

ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి?

మీరెప్పుడైనా ఊరికే ఏమున్నాయో చూద్దామని ఒక షాపులోకి వెళ్లి, ఖరీదైన వస్తువు కొని బయటికి వచ్చారా? అలాగైతే, ఈ ఆర్టికల్‌ మీ కోసమే.

అప్పు తీసుకోవాలా?

సరైన నిర్ణయం తీసుకోవడానికి బైబిల్లోని జ్ఞానం సహాయం చేస్తుంది.

పేదరికంతో వ్యవహరించడం

పేదరికం లేకుండా చేయవచ్చా?

పేదరికాన్ని ఎవరు లేకుండా చేస్తారు?