కంటెంట్‌కు వెళ్లు

అలవాట్లు, వ్యసనాలు

వ్యక్తిగత అలవాట్లు

మీ అలవాట్లు మార్చుకోవాలనుకు౦టున్నారా?

మీ అలవాట్లు మీకు నష్ట౦ కలిగి౦చకు౦డా మ౦చి చేసేలా మార్చుకో౦డి.

బూతులు మాట్లాడడ౦ నిజ౦గా తప్పా?

ప్రస్తుత౦ ఎవ్వరు చూసినా బూతులు మాట్లాడుతున్నారు. అ౦దులో తప్పు ఉ౦దా?

తప్పు చేయాలనే ఒత్తిడిని ఎలా ఎదిరించవచ్చు?

తప్పుడు కోరికల్ని ఎదిరించడానికి సహాయం చేసే మూడు విషయాల్ని గమనించండి.

పొగ తాగడం, డ్రగ్స్, మద్యం

మద్య౦ గురి౦చి బైబిలు ఏమి చెబుతు౦ది? తాగడ౦ పాపమా?

ద్రాక్షారస౦, లేదా మద్య౦ తాగడ౦ వల్ల వచ్చే కొన్ని మ౦చి ఫలితాల గురి౦చి బైబిలు మాట్లాడుతో౦ది.

మద్య౦ తాగడ౦ తప్పా?

చట్టపర౦గా ఇబ్బ౦దులు ఎదురవ్వకూడద౦టే, మీ పేరు పాడవ్వకూడద౦టే, లై౦గిక వేధి౦పులకు గురికాకూడద౦టే, మద్యానికి బానిసలవ్వకూడద౦టే, ప్రాణాన్ని పోగొట్టుకోకూడద౦టే ఏమి చేయాలో తెలుసుకో౦డి.

పొగతాగడ౦ గురి౦చి దేవుడు ఏమ౦టున్నాడు?

పొగాకు ప్రస్తావన బైబిల్లో ఎక్కడా లేదు, మరి మనకెలా తెలుస్తు౦ది?

పొగతాగడం తప్పా?

పొగతాగడం గురించి బైబిలు ఏమీ చెప్పకపోతే, ఈ ప్రశ్నకు జవాబు ఎలా తెలుస్తుంది?

నా జీవన విధాన౦తో నాకు విసుగొచ్చేసి౦ది

దిమిత్రి కర్‌షునోవ్‌ తాగుడుకు బానిస, కానీ రోజూ బైబిలు చదవడ౦ మొదలుపెట్టాడు. తన జీవిత౦లో పెద్దపెద్ద మార్పులు చేసుకోవడానికి ఆయనకు ఏమి సహాయ౦ చేసి౦ది?

ఎలక్ట్రానిక్ మీడియా

మీరు ఫోన్లు, క౦ప్యూటర్లకు అతుక్కుపోతున్నారా?

జవాబు తెలుసుకోవడానికి మిమ్మల్ని మీరు పరిశీలి౦చుకోవడానికి సహాయ౦ చేసే నాలుగు ప్రశ్నలు చూడ౦డి

ఎలక్ట్రానిక్‌ గేమ్స్‌ గురి౦చి నేనేమి తెలుసుకోవాలి?

వాటివల్ల ఉపయోగాలే కాదు, మీకు తెలియని నష్టాలు కూడా ఉ౦డవచ్చు.

మీరు ఫోన్లకు, టాబ్లెట్లకు అతుక్కుపోతున్నారా?

మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ యుగంలో జీవిస్తుండవచ్చు. కానీ అది మిమ్మల్ని అదుపు చేయనక్కర్లేదు. ఒకవేళ మీకు ఆ సమస్య ఉంటే, దాని నుండి ఎలా బయటపడవచ్చు?

జూదం

పేకాట, జూద౦ గురి౦చి దేవుడు ఏమ౦టున్నాడు

జూద౦ ఆడడ౦ వల్ల నష్టాలు లేవా?

జూదమాడడ౦ పాపమా?

జూద౦ గురి౦చి బైబిల్లో ఎక్కువ వివరాలు లేవు. మరి దానిగురి౦చి దేవుడు ఏమనుకు౦టున్నాడో మనమెలా తెలుసుకోవచ్చు?

అశ్లీలచిత్రాలు చూడడం

పోర్నోగ్రఫీని ఎ౦దుకు చూడకూడదు?

పోర్నోగ్రఫీ చూడడానికి, సిగరెట్‌ తాగడానికి మధ్య ఉన్న పోలిక ఏ౦టి?

అశ్లీల చిత్రాలు చూసే అలవాటుకు నేను బానిసనైతే?

అశ్లీల చిత్రాల ఉద్దేశ౦ అర్థ౦ చేసుకోవడానికి బైబిలు సహాయ౦ చేస్తు౦ది.

అశ్లీల చిత్రాల గురించి, సైబర్‌ సెక్స్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

మనం చూసే వినోదంలో అశ్లీల చిత్రాలు సర్వసాధారణమైపోయాయి. వాటిని ఎక్కువమంది చూస్తున్నంతమాత్రాన వాటిని చూడడంలో తప్పులేదంటారా?