కంటెంట్‌కు వెళ్లు

జీవారంభం గురించి అభిప్రాయాలు

బ్రెయిన్‌ పాథాలజిస్ట్‌ తన నమ్మకాల గురించి చెప్పారు

ప్రొఫెసర్‌ రాజేష్‌ కలారియా తన పని గురించి, నమ్మకాల గురించి చెప్పారు. సైన్స్‌ మీద ఆయనకు ఆసక్తి ఎలా కలిగింది? జీవం ఎలా ఆరంభం అయిందనే ప్రశ్నను ఎందుకు పరిశీలించారు?

ఈరన్‌ హోఫ్‌ లొరన్‌సొ: కీళ్ల-ఎముకల శస్త్రవైద్యురాలు ఆమె నమ్మకాల గురించి వివరిస్తుంది

కృత్రిమ కాళ్లు అమర్చడంలో పనిచేస్తుండగా తన నమ్మకం తప్పని ఆమెకు అర్థమైంది.

మోనిక రిచర్డ్‌సన్‌: ఒక డాక్టరు తన నమ్మకాల గురించి వివరిస్తుంది

బిడ్డ పుట్టుక నిజంగా అద్భుతమైనది. ఇంత తెలివైన ప్రక్రియ వెనుక ఎవరైనా ఉన్నారా లేక అది దానంతటదే జరుగుతుందా అని మోనికకు సందేహం కలిగింది. డాక్టరుగా తనకున్న అనుభవాన్ని బట్టి ఆమె ఏ ముగింపుకు వచ్చింది?

ఒక ఎంబ్రియాలజిస్ట్‌ తన విశ్వాసాన్ని వివరిస్తున్నాడు

ప్రొఫెసర్‌ యాన్‌డెర్‌సూ ఒకప్పుడు పరిణామ సిద్ధాంతాన్ని నమ్మాడు కానీ, రీసర్చ్‌ సైన్‌టిస్ట్‌ అయ్యాక తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు.

ఒక సాఫ్ట్‌వేర్‌ డిజైనర్‌ తన నమ్మకాల గురించి చెప్పారు

డాక్టర్‌ ఫాన్‌యూ ఒక గణిత శాస్త్రవేత్తగా తన కెరీర్‌ను మొదలు పెట్టినప్పుడు పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేవాడు. కానీ ఇప్పుడు జీవం తయారు చేయబడిందని, దేవుని ద్వారా సృష్టించబడిందని నమ్ముతున్నాడు. ఎందుకు?

మ్యాసిమో టిస్తరెల్లి: ఒక రోబోటిక్‌ ఇంజినీరు తన నమ్మకాల గురించి వివరిస్తున్నాడు

నిజానికి, సైన్స్‌ మీద ఆయనకున్న అమితమైన గౌరవం, పరిణామ సిద్ధాంతాన్ని సందేహించేలా చేసింది.

పీటర్‌ మజ్ని: లా ప్రొఫెసర్‌ తన నమ్మకాల గురించి వివరిస్తున్నాడు

ఆయన కమ్యూనిస్టు పాలనలో పుట్టిపెరిగాడు. సృష్టికర్త ఉన్నాడు అన్న ఆలోచనే వాళ్లకు వెర్రితనంగా అనిపించేది. ఆయన తన నమ్మకాల్ని ఎందుకు మార్చుకున్నాడో గమనించండి.