కంటెంట్‌కు వెళ్లు

యేసు

యేసు ఎవరు?

యేసు కేవలం ఒక మంచి వ్యక్తేనా?

భూమ్మీద జీవించిన వారందరిలో నజరేతువాడైన యేసే మనుషులపై అత్యంత ప్రభావం చూపించగల వ్యక్తిగా ఎందుకు ఉన్నాడు?

యేసు సర్వశక్తిగల దేవుడా?

దేవుని ముందు తన స్థానం గురించి యేసు ఏమన్నాడు?

యేసును దేవుని కుమారుడు అని బైబిలు ఎందుకు పిలుస్తుంది?

మనుషులు ఎలాగైతే పిల్లల్ని కంటారో దేవుడు కూడా అలా పిల్లల్ని కన్నాడని బైబిలు చెప్పట్లేదు. మరి అలాంటప్పుడు యేసును దేవుని కుమారుడు అని బైబిలు ఎందుకు పిలుస్తుంది?

క్రీస్తు విరోధి ఎవరు?

క్రీస్తు విరోధి వస్తాడా లేదా ఇప్పటికే వచ్చేశాడా?

దేవుని వాక్యం అంటే ఏమిటి? లేదా అది ఎవర్ని సూచిస్తుంది?

బైబిల్లో ఉపయోగించబడినట్లుగా, ఆ మాటకు చాలా అర్థాలు ఉన్నాయి.

ప్రధానదూతైన మిఖాయేలు ఎవరు?

మీకు బాగా తెలిసిన మరోపేరు కూడా ఆయనకు ఉంది.

భూమ్మీద యేసు జీవితం

యేసు ఎప్పుడు పుట్టాడు?

క్రిస్మస్‌ను డిసెంబరు 25న ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసుకోండి.

కన్య మరియ గురించి బైబిలు ఏం చెప్తుంది?

యేసు పాపంలేని కన్యకు పుట్టాడని కొంతమంది అంటారు. దాని గురించి బైబిలు ఏం చెప్తోంది?

“ముగ్గురు జ్ఞానులు” ఎవరు? వాళ్లు బేత్లెహేము “నక్షత్రాన్ని” వెంబడించారా?

క్రిస్మస్‌ పండుగ గురించి చెప్పే చాలా కథల్లోని మాటలు బైబిల్లో లేవు.

యేసుక్రీస్తు ఉన్నాడని విద్వాంసులు నమ్ముతున్నారా?

యేసుక్రీస్తు ఒక నిజమైన వ్యక్తని వాళ్లు నమ్మతున్నారో లేదో తెలుసుకోండి.

యేసు జీవితం గురించి ఖచ్చితమైన వివరాలు బైబిల్లో ఉన్నాయా?

సువార్తల గురించి, అత్యంత ప్రాచీన రాతప్రతుల గురించి సత్యాలు తెలుసుకోండి.

యేసు చూడడానికి ఎలా ఉండేవాడు?

యేసు రూపురేఖల గురించి తెలుసుకోవడానికి సహాయంచేసే కొన్ని వివరాలు బైబిల్లో ఉన్నాయి.

యేసుకు పెళ్లయిందా? ఆయనకు తోబుట్టువులు ఉన్నారా?

యేసుకు పెళ్లయిందో లేదో బైబిలు ప్రత్యేకంగా చెప్పట్లేదు కదా మరి ఆయనకు పెళ్లయిందో లేదో ఎలా తెలుసుకోవచ్చు?

యేసు చరిత్ర ఎప్పుడు రాశారు?

యేసు చనిపోయిన ఎంత కాలానికి సువార్త పుస్తకాలు రాశారు?

యేసు మరణం, తిరిగి లేవడం

యేసు ఎందుకు చనిపోయాడు?

యేసు మన కోసమే చనిపోయాడని చాలామంది ఒప్పుకుంటారు. నిజానికి ఆయన మరణం మనకు ఎలా ప్రయోజనం తెస్తుంది?

యేసు సిలువ మీద చనిపోయాడా?

చాలామంది సిలువను క్రైస్తవత్వానికి గుర్తుగా చూస్తారు. మన ఆరాధనలో దాన్ని మనం ఉపయోగించాలా?

“ష్రౌడ్‌ ఆఫ్‌ టూరిన్‌” నిజంగా యేసు మృతదేహాన్ని చుట్టిన వస్త్రమా?

జవాబు తెలుసుకోవడానికి ష్రౌడ్‌కు సంబంధించిన మూడు వాస్తవాలు సహాయం చేస్తాయి.

చనిపోయి మళ్లీ బ్రతికినప్పుడు యేసుకున్న శరీరం, మనుషుల శరీరం లాంటిదా, దేవదూతల శరీరం లాంటిదా?

యేసు ‘శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడ్డాడు‘ అని బైబిలు చెబుతుంది. మరి ఆయన మళ్లీ బ్రతికినప్పుడు ఆయన శిష్యులు ఎలా చూడగలిగారు, ఎలా ముట్టుకోగలిగారు?

దేవుని సంకల్పంలో యేసు పాత్ర

యేసు రక్షిస్తాడు—ఎలా?

యేసు మన కోసం ఎందుకు వేడుకోవాలి? రక్షణ పొందాలంటే, కేవలం యేసు మీద విశ్వాసం ఉంచితే సరిపోతుందా?

యేసు బలి, “అనేకుల కోసం విమోచన క్రయధనం” ఎలా అయ్యింది?

విమోచన క్రయధనం మనల్ని పాపం నుండి ఎలా విడుదల చేస్తుంది?

యేసు పేరిట ఎందుకు ప్రార్థించాలి?

యేసు పేరిట ప్రార్థిస్తే దేవుణ్ణి ఘనపర్చినట్లు అవుతుంది, యేసును కూడా గౌరవించినట్లు అవుతుంది. ఎలాగో తెలుసుకోండి.

క్రీస్తు రాకడ అంటే ఏమిటి?

ఆయన అందరికీ కనిపించేలా వస్తాడా?