కంటెంట్‌కు వెళ్లు

బైబిల్ని మోషే రాశాడా?

బైబిల్ని మోషే రాశాడా?

బైబిలు ఇచ్చే జవాబు

బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలను దేవుడు మోషేతో రాయించాడు, అవి: ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఆయన యోబు పుస్తకాన్ని, 90వ కీర్తనను కూడా రాసివుంటాడు. కానీ, దేవుడు బైబిల్ని రాయడానికి 40 మందిని ఉపయోగించాడు, వాళ్లలో మోషే ఒక్కడు.