బాధలు
ఎందుకిన్ని బాధలు ఉన్నాయి?
మన బాధలకు దేవుడే కారణమా?
ఏ తేడా లేకుండా అందరికీ బాధలు వస్తాయి. ఎందుకు?
బాధలన్నిటికీ కారణం సాతానేనా?
బాధలన్నిటికీ కారణం సాతానేనా?
ప్రకృతి విపత్తుల గురించి బైబిలు ఏమి చెప్తుంది?
ప్రకృతి విపత్తులు దేవుని నుండి వచ్చే శిక్షా? ప్రకృతి విపత్తుల వల్ల బాధపడేవాళ్లకు దేవుడు సహాయం చేస్తాడా?
మహమ్మారుల గురించి బైబిలు ఏం చెప్తుంది?
దేవుడు ఈ రోజుల్లో మహమ్మారులతో, ఇతర జబ్బులతో ప్రజల్ని శిక్షిస్తున్నాడని కొంతమంది అంటారు. అయితే బైబిలు అలా చెప్పడం లేదు.
మారణహోమం జరగడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు?
ప్రేమగల దేవుడు అసలు ఇంత బాధను ఎందుకు అనుమతిస్తాడని చాలామంది అడిగారు. బైబిలు సంతృప్తికరమైన జవాబులు ఇస్తుంది.
ప్రపంచ శాంతి—ఎందుకు పగటి కలగానే మిగిలిపోతోంది?
ప్రపంచ శాంతిని తేవాలన్న మనుషుల ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దానికి గల కారణాలను చూడండి.
బాధల్ని తట్టుకోవడం
డిప్రెషన్‌తో బాధపడేవాళ్లకు బైబిలు సహాయం చేస్తుందా?
డిప్రెషన్‌లో నుండి బయటపడడానికి దేవుడు మనకు మూడింటిని ఇస్తున్నాడు.
నాకు చనిపోవాలని ఉంది—ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినప్పుడు బైబిలు నాకు సహాయం చేయగలదా?
చనిపోవాలనుకునేవాళ్లకు బైబిల్లో ఎలాంటి మంచి సలహాలు ఉన్నాయి?
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యతో బాధపడేవాళ్లకు బైబిలు సహాయం చేస్తుందా?
చేస్తుంది! నయంకాని ఆరోగ్య సమస్యతో పోరాడడానికి మీకు సహాయపడే మూడు విషయాలు తెలుసుకోండి.
మెర్సీ కిల్లింగ్ గురించి బైబిలు ఏమి చెప్తుంది?
ఒక వ్యక్తి తీవ్రమైన జబ్బుతో బాధపడుతుంటే అప్పుడేమి చేయాలి? ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ప్రాణాల్ని కాపాడుకోవాలా?
బాధలకు ముగింపు
దేవుని ప్రభుత్వం ఏమి చేస్తుంది?
దేవుని ప్రభుత్వం భూమి మీద పరిపాలన మొదలుపెట్టినప్పుడు మీరు దేని కోసం ఎదురుచూడవచ్చో తెలుసుకోండి.
ఆశ—అది ఎక్కడ దొరుకుతుంది?
నమ్మదగిన సమాచారం వల్ల మీరు ఇప్పుడూ చక్కగా జీవించవచ్చు అలాగే మీ భవిష్యత్తు బాగుంటుందని ధైర్యంగా ఉండవచ్చు.