పరలోకం
పరలోకం
పరలోక౦ అ౦టే ఏమిటి?
బైబిల్లో పరలోక౦ అనే పదానికి ముఖ్య౦గా మూడు అర్థాలున్నాయి.
పరలోకానికి ఎవరు వెళ్తారు?
మంచివాళ్లందరూ పరలోకానికి వెళ్తారని చాలామంది అనుకుంటారు. కానీ బైబిలు ఏమి చెప్తోంది?
కొత్త యెరూషలేము అంటే ఏమిటి?
ఈ ప్రత్యేకమైన నగరం మీకు ఎలాంటి ప్రయోజనాల్ని తెస్తుంది?
దేవుడు ఎక్కడ నివసిస్తాడు?
దేవుడు ఎక్కడ నివసిస్తాడని బైబిలు చెప్తుంది? యేసుక్రీస్తు కూడా అక్కడే ఉంటాడా?
దేవదూతలు
దేవదూతలు అ౦టే ఎవరు?
ఎ౦తమ౦ది ఉన్నారు? వాళ్లలో ప్రతీ ఒక్కరికీ పేర్లు, వ్యక్తిత్వాలు ఉ౦టాయా?
ప్రధానదూతైన మిఖాయేలు ఎవరు?
మీకు బాగా తెలిసిన మరోపేరు కూడా ఆయనకు ఉంది.
అదృశ్య ప్రాణులు
సాతాను నిజంగా ఉన్నాడా?
సాతాను అంటే మనుషుల్లో ఉండే చెడు లక్షణమా లేక అతనొక నిజమైన వ్యక్తా?
సాతానును దేవుడే సృష్టించాడా?
సాతాను ఎక్కడి నుండి వచ్చాడు? యోహాను 8వ అధ్యాయంలో సాతాను “సత్యమందు నిలిచినవాడు కాడు” అని యేసు ఎందుకు చెప్పాడో తెలుసుకోండి.
సాతాను ఎక్కడ ఉంటాడు?
సాతాను పరలోకంలో నుండి పడద్రోయబడ్డాడని బైబిలు చెప్తుంది. మరి ఇప్పుడు సాతాను ఎక్కడ ఉన్నాడు?
సాతాను మనుషుల్ని లోపర్చుకోగలడా?
సాతాను మనుషుల్ని ఎలా ప్రభావితం చేస్తాడు? అతని ఉచ్చుల్లో పడకుండా మీరు ఎలా తప్పించుకోవచ్చు?
బాధలన్నిటికీ కారణం సాతానేనా?
బాధలన్నిటికీ కారణం సాతానేనా?
దయ్యాలు నిజంగా ఉన్నాయా?
దయ్యాలంటే ఏమిటి? అవి ఎక్కడి నుండి వస్తాయి?
నెఫీలీయులు ఎవరు?
బైబిలు వాళ్లను “పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు” అని పిలుస్తోంది. వాళ్ల గురించి మనకు ఏ తెలుసు?