కంటెంట్‌కు వెళ్లు

దేవుడు

దేవుడు ఎవరు?

దేవుడు నిజంగా ఉన్నాడా?

బైబిల్లో ఐదు తిరుగులేని రుజువులు ఉన్నాయి.

దేవుడు కనిపించని ఓ శక్తా?

దేవుడు తనకున్న అధిక శక్తితో అన్నిటినీ సృష్టంచాడని బైబిలు చెబుతుంది, కానీ మనం ఉన్నామని దేవునికి తెలుసా? మనల్ని పట్టించుకుంటాడా?

దేవుడు ప్రతీచోట ఉంటాడా? ఆయన సర్వాంతర్యామా?

దేవుడు ప్రతీ చోట ఉంటాడని బైబిలు చెప్తుందా? ఆయన ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంటాడనీ, అక్కడ ఉన్నప్పటికీ మీపట్ల శ్రద్ధ తీసుకుంటాడనీ మీరెందుకు నమ్ముతున్నారు?

దేవుడు ఎక్కడ నివసిస్తాడు?

దేవుడు ఎక్కడ నివసిస్తాడని బైబిలు చెప్తుంది? యేసుక్రీస్తు కూడా అక్కడే ఉంటాడా?

ఎవరైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా?

బైబిలు ఒక చోట “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు” అని, మరోచోట మోషే ‘ఇశ్రాయేలీయుల దేవుని చూశాడు’ అని చెప్తుంది. దానర్థం బైబిలు పొందికగా లేదనా?

త్రిత్వ సిద్ధాంతం అసలు బైబిల్లో ఉందా?

చాలా మతాలు దేవునిలో ముగ్గురు ఉన్నారని బోధిస్తాయి. బైబిలు కూడా అదే బోధిస్తుందా?

మరియ దేవుని తల్లా?

పవిత్ర లేఖనాలు, క్రైస్తవ చరిత్ర రెండూ ఈ నమ్మకం గురించి స్పష్టమైన సమాచారం ఇస్తున్నాయి.

దేవుడు మనసు మార్చుకుంటాడా?

“నేను మార్పులేని వాడను,” ‘నేను సంతాపపడతాను’ అని దేవుని గురించి బైబిలు చెప్తున్న విషయాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయా?

పవిత్రశక్తి అంటే ఏమిటి?

బైబిలు పవిత్రశక్తిని దేవుని ‘చేతులతో’ పోల్చడానికి సరైన కారణమే ఉంది.

దేవుని పేరు

దేవునికి ఒక పేరు ఉందా?

చాలా బైబిలు అనువాదాల్లో దేవుని పేరు ఉంది—మీరు ఆ పేరును ఎందుకు తెలుసుకుని, ఉపయోగించాలి?

యేసు దేవుని పేరా?

యేసు తాను సర్వశక్తిగల దేవుడని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఎందుకు?

యెహోవా ఎవరు?

ఇశ్రాయేలు దేశం లాంటి ఏదో ఒక దేశంలోని ప్రజలకే ఆయన దేవుడా?

దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి?

అల్లాహ్‌, ఎల్‌షద్దయి, యెహోవా యీరే, ఆల్ఫా ఒమెగా ఇలాంటివన్నీ దేవుని పేర్లే అని ప్రజలు అనుకుంటారు. కానీ మనం దేవున్ని ఏ పేరుతో పిలుస్తామనేది ప్రాముఖ్యమా?

దేవుని ఇష్టం

జీవితంలో నేనేం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు?

దేవుని ఇష్టం ఏమిటో తెలుసుకోవడానికి మీకు ఒక ప్రత్యేకమైన సంకేతం, దేవుని పిలుపు లాంటివి అవసరమా? దీని గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోండి.

స్వేచ్ఛాచిత్తం గురించి బైబిలు ఏం చెప్తుంది? మన జీవితం దేవుని చేతుల్లో ఉందా?

తమ జీవితాలు విధి చేతుల్లో ఉన్నాయని చాలామంది నమ్ముతారు. జీవితంలో విజయం సాధించడానికి మనం తీసుకునే నిర్ణయాలు దోహదపడతాయా?

మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకోవచ్చు?

మీరు ఆయనతో స్నేహం చేయడానికి ఉపయోగపడే ఏడు సలహాలు తెలుసుకోండి.

మన బాధలకు దేవుడే కారణమా?

ఏ తేడా లేకుండా అందరికీ బాధలు వస్తాయి. ఎందుకు?