కంటెంట్‌కు వెళ్లు

బైబిల్లో దేవుని ఆలోచనలు ఉన్నాయా?

బైబిల్లో దేవుని ఆలోచనలు ఉన్నాయా?

బైబిలు ఇచ్చే జవాబు

దేవుడు తమకు చెప్పిన మాటల్నే రాశామని చాలామంది బైబిలు రచయితలు చెప్పారు. వాళ్లలో కొందరి మాటలు చూడండి:

  • దావీదు అనే రాజు: ‘యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉంది.’—2 సమూయేలు 23:1, 2.

  • యెషయా అనే ప్రవక్త: ‘ప్రభువు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు.’—యెషయా 22:15.

  • యోహాను అనే అపొస్తలుడు: ‘యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత.’—ప్రకటన 1:1.