జూదమాడడం పాపమా?

జూదమాడడం పాపమా?

బైబిలు ఇచ్చే జవాబు

 జూదమాడడం గురించి బైబిలు ఎక్కువగా చెప్పడం లేదు, కానీ దానిలోని సూత్రాల్ని బట్టి, జూదం దేవుని దృష్టిలో పాపమని మనం అర్థం చేసుకోవచ్చు.—ఎఫెసీయులు 5:17. a

a  రోమా సైనికులు యేసు వస్త్రాల కోసం చీట్లు వేసుకున్నారని లేదా ‘జూదమాడారని’ బైబిలు చెప్తుంది. ఆ ఒక్క సందర్భంలోనే, జూదమాడడం గురించి బైబిలు ప్రత్యేకంగా ప్రస్తావించింది.—మత్తయి 27:35; యోహాను 19:23, 24; కాంటెంపరరీ ఇంగ్లీష్‌ వర్షన్‌; గుడ్‌ న్యూస్‌ ట్రాన్స్‌లేషన్‌.